Avanigadda Pragathi DSC Grand Test 2025 | ప్రగతి DSC - రాష్ట్ర స్థాయి మోడల్ గ్రాండ్ టెస్ట్ - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

Avanigadda Pragathi DSC Grand Test 2025 | ప్రగతి DSC - రాష్ట్ర స్థాయి మోడల్ గ్రాండ్ టెస్ట్

You might be interested in:

Sponsored Links

AP MEGA DSC కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం "ప్రగతి DSC" సంస్థ రాష్ట్ర స్థాయి మోడల్ గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తోంది. ఇది ప్రభుత్వ DSCకి ఒక Rehearsal DSC.

Avanigadda Pragathi DSC Grand Test 2025 | ప్రగతి DSC - రాష్ట్ర స్థాయి మోడల్ గ్రాండ్ టెస్ట్

SGT: 23-05-2025 ఉదయం 9 గంటలకు

SA: Maths, Biology & Social: 24-05-2025 ఉదయం 9 గంటలకు

SA: Telugu, English & PS: 24-05-2025 మధ్యాహ్నం రెండు గంటలకు

ఆన్ లైన్: ఆన్ లైన్ లో టెస్ట్ రాయగోరు వారు ఎవ్వరైననూ.....

Rs. 100/- చెల్లించవలెను. ఈ ఫీజు చెల్లించిన వారు తరువాత జరుగు మరో 4 full model టెస్ట్ లు ఉచితముగా రాసుకొనవచ్చును.

ఆఫ్ లైన్: 2018 DSC తరువాత ప్రగతిలో కోచింగ్ తీసుకున్నవారు కాక మిగిలినవారు ఎవరైనను ఆఫ్ లైన్ లో టెస్ట్స్ రాయదలచినచో రూ.100/- చెల్లించి 23-05-2025 ఉదయం 8 గం.ల లోపు అవనిగడ్డ ఆఫీస్ నందు రిజిస్ట్రేషన్ చేయించుకొనవలెను. ఈ ఫీజు చెల్లించిన వారు తరువాత జరుగు మరో 4 full model టెస్ట్ లు ఉచితముగా రాసుకొనవచ్చును.

గమనిక: SA PS మరియు English రాయదలచిన వారు Rs 50/- మాత్రమే చెల్లించవలెను. వీరికి తదుపరి 4 full model టెస్ట్ లు ఉండవు.

> 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే ప్రభుత్వ పరీక్ష తరహాలో పేపరు తయారు చేయబడును.

పరీక్ష రాసిన అభ్యర్ధులకు ప్రతి సబ్జెక్టు నందు ఏ జిల్లాకి ఆ జిల్లా, అన్ని రకాల రిజర్వేషన్ కేటగిరి, జెండర్ ల వారీగా ర్యాంకులు ప్రకటించబడును.

Full Model Tests Schedule:

Easy Test : 26-05-2025 ఉదయం 9 గం.లకు

Difficulty Test: 29-05-2025 ఉదయం 9 గం.లకు

Short Time Test: 01-06-2025 ఉదయం 9 గం.లకు

Disturbance Test : 03.06.2025 ఉదయం 9 గం.లకు

Online Exams

  • ఆన్ లైన్ పరీక్షలు Avanigadda Pragathi Mobile App ద్వారా నిర్వహించబడును.
  • ఆన్ లైన్ పరీక్ష షెడ్యూల్ లో ఇచ్చిన రోజు ఉదయం 9 గంటల నుండి ఆన్ లైన్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. ఈ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొనుటకై మొబైల్ లోని గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి "AVANIGADDA PRAGATHI" అని టైప్ చేయడం ద్వారా మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చును.
  • ఆన్ లైన్ టెస్ట్స్ కు పేమెంట్ చేయు విధానం:- డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్, గూగుల్ పే మరియు ఫోన్ పే వంటి తదితర UPI మార్గముల ద్వారా మరియు ఇంటర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చును.


Pragathi App

Full model Grand Test & Reharsal Tests - Rs.75.50

Internet Handling Fees (exclusive) - Rs.6.50

Sub Total = 82.00

GST (18%) : Rs.18.00

Total= Rs.100.00


టెక్నికల్ సపోర్ట్ కొరకు మాత్రమే :8499865056.

ముఖ్య గమనిక:- పైన తెలిపిన విషయాలన్నియూ అత్యవసర పరిస్థితులలో చిన్న చిన్న మార్పు చేర్పులు చేయు అధికారం మేనేజ్ మెంట్ కి కలదు

సంప్రదించాల్సిన నంబర్లు:

8106268194, 8099272474, 9885272474, 9059118516

ఈ Rehearsal Test ద్వారా మీ సన్నద్ధతను పరీక్షించుకోండి, ప్రభుత్వ DSCలో విజయం సాధించండి!

#PragathiDSC #APDSC2025 #ModelTest #RehearsalDSC #TeacherJobs #DSCPreparation

Download Avanigadda Pragathi App

Job Notifications Telegram Group

Job Notifications Whatsapp Group

Job Notifications YouTube Channel

AP Mega DSC 2025 WhatsApp Group

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE