You might be interested in:
Sponsored Links
గుడ్ న్యూస్.. ఇకపై శ్వాసతోనే షుగర్ టెస్ట్!
రక్తం తీసి గ్లూకోమీటర్ సహాయంతో షుగర్ లెవల్స్ ను పరీక్షించేవారు.ఈ ఇబ్బంది లేకుండా కేవలం శ్వాసతోనే చక్కెర స్థాయిలను గుర్తించే పరికరాన్ని మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్లో ఉన్న జటాశంకర్ త్రివేది ప్రభుత్వ కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు రూపొందించారు. 2017లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభించగా, 2023లో పేటెంట్ లభించింది. ‘లో’ అంటే శరీరంలో చక్కెర స్థాయి తక్కువగా ఉందని, 'మోడరేట్' అంటే అది సాధారణంగా ఉందని, 'హై' అని చూపిస్తే ఎక్కువగా ఉందని అర్థం.
0 comment