రేపటి నుంచే బదిలీల ప్రక్రియ .. - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

రేపటి నుంచే బదిలీల ప్రక్రియ ..

You might be interested in:

Sponsored Links

 ఉమ్మడి కడప లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్ కార్పోరేషన్ మరియు మునిసిపాలిటీ యాజమాన్యముల యందు పనిచేయుచున్న గ్రేడు ॥ ప్రధానోపాధ్యాయుల బదిలీల ప్రక్రియ రేపటినుండి ప్రారంభమగును. కావున తప్పనిసరి బదిలీ అగువారు, అభ్యర్ధన బదిలీ కోరువారు అందరూ రేపటినుండి అన్లైను నందు బదిలీ కొరకు అప్లికేషను పూర్తిచేయవలయుటకు సన్నద్ధంగా ఉండాలని జిల్లా విద్యాశాఖాధికారి తెలియచేయుచున్నారు.



0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE