You might be interested in:
పూర్వపు తూర్పు గోదావరి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం వారి ఏరిదిలో గల ఖాళీగా వున్న ఈక్రింది పోస్టులకు నోటిఫికేషన్ నెం. 0/2025 జారీ చేయడమైనది. ఈ నోటిఫికేషన్ ను జిల్లా వెబ్ సైట్ https://eastgodavari.ap.gov.in నందు పొందు పరచడమైనది.
ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగ అవకాశాలు
1. కంప్యూటర్ ప్రోగ్రామర్
2. ఫిజికల్ ఎడ్యుకేషనల్ ట్రైనర్ (PET)
3. ఎలక్ట్రికల్ హెల్పర్
4. మార్చురీ అటెండెంట్
5. ఆఫీస్ సబార్డినేట్
6. అనస్తీషియా టెక్నిషియన్
7. కార్డియాలజీ టెక్నిషియన్
8. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్.
9. ల్యాబ్ టెక్నీషియన్ Gr.II
10. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్
11. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్
12. స్పీచ్ థెరపెస్ట్
13. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్
14. జనరల్ డ్యూటీ అటెండెంట్
15. స్టోర్ అటెండెంట్
16. సైకియాట్రిక్ సోషల్ వర్కర్
17. చైల్డ్ సైకాలజిస్ట్
18. క్లినికల్ సైకాలజిస్ట్
19. ల్యాబ్ అటెండెంట్
కావున ఈ పైన తెలిపిన పోస్టులకు ధరఖాస్తు చేయగోరు అభ్యర్ధులు తమ దరఖాస్తులను ది.01.05.2025 ఉదయం గం.10.00 నుండి ది.12.05.2025 సాయంత్రం గం.04.00 లోపు ధరఖాస్తు పూర్తి చేసి ప్రభుత్వ వైద్య కళాశాల కార్యాలయం నందు అందజేయగలరు.
0 comment