You might be interested in:
Central Industrial Security Force (CISF) has announced the recruitment of 403 Head Constable (General Duty) vacancies for meritorious sportspersons (male & female) across India under the Sports Quota-2025. This is a golden opportunity for athletes aiming to join the armed forces.
Total Posts:403
Post: Head Constable (General Duty)
Category: Sports Quota (Various disciplines)
Pay Scale: Level-4 (Rs. 25,500 – 81,100/-) + Allowances
Application Mode: Online only
Official Website: https://cisfrectt.cisf.gov.in
Important Dates:
Start Date: 18 May 2025
Last Date to Apply: 06 June 2025 (Till 11:59 PM)
Fee Payment Last Date (Offline SBI Challan): 07 June 2025
Eligibility Criteria:
Age Limit: 18 to 23 years as of 01.08.2025 (relaxation for reserved categories as per norms).
Educational Qualification: 12th pass from a recognized board.
Sports Qualification: Representation in International/National/University/School-level events from 01.01.2023 to 06.06.2025.
Physical Standards: As per category and gender (Height, Chest, and Weight criteria).
Selection Process:
1. Trial Test (Qualifying)
2. Proficiency Test (40 Marks)
3. Physical Standard Test (PST)
4. Documentation
5. Medical Examination
Application Fee:
Rs. 100/- for UR, OBC, and EWS candidates.
Exempted: SC/ST/Women
Sports Disciplines Included:
Archery, Athletics, Badminton, Basketball, Bodybuilding, Boxing, Canoeing, Cycling, Fencing, Football, Gymnastics, Handball, Hockey, Judo, Karate, Kayaking, Pencak Silat, Rowing, Sepak Takraw, Shooting, Swimming, Taekwondo, Tennis, Volleyball, Weightlifting, Wrestling, Wushu, and more.
How to Apply:
1. Visit the CISF official website: https://cisfrectt.cisf.gov.in
2. Register and complete the online application.
3. Upload photograph, signature, and relevant documents.
4. Pay the application fee online or via SBI Challan.
5. Submit the form before the deadline.
NOTE: Candidates must apply for only one discipline. Multiple applications will be rejected.
Stay fit, stay ready — and grab your chance to serve the nation in uniform.
CISF Head Constable (General Duty) క్రీడా కోటా ఉద్యోగ నోటిఫికేషన్ 2025 – 403 పోస్టులకు దరఖాస్తులు కోరబడుతున్నాయి
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 2025 సంవత్సరానికి సంబంధించి క్రీడా కోటా ద్వారా 403 హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. క్రీడలలో ప్రతిభ చూపిన యువతకు ప్రభుత్వ ఉద్యోగం పొందే అద్భుతమైన అవకాశమిది.
ప్రధాన సమాచారం:
మొత్తం ఖాళీలు: 403
పోస్ట్ పేరు: Head Constable (General Duty)
కేటగిరీ: క్రీడా కోటా
జీతం: లెవల్-4 (రూ.25,500 – 81,100/-) + ఇతర అలవెన్సులు
దరఖాస్తు విధానం: ఆన్లైన్ మాత్రమే
అధికారిక వెబ్‌సైట్: https://cisfrectt.cisf.gov.in
ముఖ్య తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 18 మే 2025
చివరి తేదీ: 06 జూన్ 2025 (రాత్రి 11:59 గంటల వరకు)
ఫీజు చెల్లింపు (చలాన్ ద్వారా): 07 జూన్ 2025 వరకు
అర్హతలు:
వయస్సు: 01.08.2025 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్య (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో రాయితీలు ఉంటాయి).
అకడమిక్ అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణత.
క్రీడా అర్హత: 01.01.2023 నుండి 06.06.2025 మధ్య జరిగిన జాతీయ/అంతర్జాతీయ/విశ్వవిద్యాలయ/పాఠశాల క్రీడల్లో పాల్గొనాలి.
శారీరక ప్రమాణాలు: అభ్యర్థి లింగం, కేటగిరీ ఆధారంగా (హెయిట్, ఛెస్ట్, బరువు).
ఎంపిక ప్రక్రియ:
1. ట్రయల్ టెస్ట్ (20 మార్కులు – అర్హత టెస్ట్)
2. ప్రొఫిషెన్సీ టెస్ట్ (40 మార్కులు)
3. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
4. డాక్యుమెంటేషన్
5. మెడికల్ పరీక్ష
దరఖాస్తు ఫీజు:
రూ.100/- (UR, OBC, EWS)
రాయితీ: SC, ST, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు
క్రీడా విభాగాలు:
ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాడీ బిల్డింగ్, బాక్సింగ్, క్యానోయింగ్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్, హాకీ, జుడో, కారాటే, రోవింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టెన్నిస్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, రెస్లింగ్, వుషూ, మరియు మరెన్నో.
1. CISF అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి: https://cisfrectt.cisf.gov.in
2. రిజిస్ట్రేషన్ చేసి, అప్లికేషన్ ఫారం నింపండి
3. ఫోటో, సిగ్నేచర్, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి
4. ఫీజు చెల్లించి ఫారాన్ని సమర్పించండి
గమనిక: అభ్యర్థి ఒకే ఒక క్రీడా విభాగానికి మాత్రమే అప్లై చేయాలి. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ల చెయ్యవద్దు.
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
0 comment