Published : June 13, 2025
You might be interested in:
Sponsored Links
అకౌంట్లు యాక్టివేట్ చేసుకోండి.. డబ్బులు పడతాయి: లోకేశ్
AP: అర్హులందరికీ 'తల్లికి వందనం' డబ్బులు జమ చేస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. 'ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తాం. గత ప్రభుత్వం 42 లక్షల మంది పిల్లలకే అమ్మఒడి ఇస్తే మేం 67 లక్షల మందికి ఇస్తున్నాం. కొంతమంది అకౌంట్లు యాక్టివేట్ లేక నిధులు తిరిగి ప్రభుత్వానికి వచ్చాయి. అలాంటి తల్లులు బ్యాంకులకు వెళ్లి ఖాతాలు యాక్టివేట్ చేసుకుంటే డబ్బులు పడతాయి' అని లోకేశ్ సూచించారు.

0 comment