You might be interested in:
Sponsored Links
- తొలిరోజు 1,010 సీట్ల కేటాయింపు.
ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. నూజివీడు క్యాంపస్ లో సోమవారం ఈ ప్రక్రియను ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, నూజివీడు డైరెక్టర్ ఆచార్య అమరేంద్రకుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నూజివీడు, ఆర్కే వ్యాలీలో కలిపి తొలిరోజు 1,010 సీట్లు కేటాయించాం. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 4 వరకు కొనసాగుతుంది. ఈసారి జులై 14 నుంచి తరగతులు ప్రారంభిస్తున్నాం” అని పేర్కొన్నారు
0 comment