You might be interested in:
Sponsored Links
పాలిసెట్ కౌన్సెలింగ్ లో భాగంగా కళాశాలలను, బ్రాంచ్ లను ఎంపిక చేసు కోవడానికి వెబ్ ఐచ్ఛికాల నమోదుకు సోమవారం నుంచి జులై 5 వరకు అవకాశం కల్పించనున్నారు. జులై 6న వెబ్ ఐచ్ఛికాల మార్పు, 9న సీట్లు కేటా యిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు 10 నుంచి 14 లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. 10 నుంచి తరగతులు ప్రారంభమవనున్నాయి. ఈ నెల 30 నుంచి జులై ఒకటి వరకు 1-50 వేలు, జులై 2, 3న 50,001నుంచి 90 వేలు, జులై 4 , 5 న 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్ ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించనున్నారు.
0 comment