You might be interested in:
Sponsored Links
e filing updates: ఈ సంవత్సరం నుండి ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ లో కొన్ని కీలక మార్పులు చేశారు వాటిలో కొన్నింటిని కింద ఉదాహరించడమైనది.
LIC etc. Savings Exemptions, Health Insurance Exemptions, Home Loan Exemption ఉన్నవారుఅందుకు సంబందించిన Policy Numbers, Loan account No.s తదితర వివరాలు efiling చేసేటప్పుడు పొందుపరచాలి.
HRA Exemption:
HRA Exemption కోసం ఇంతవరకూ HRA section లో Direct గా ExemptionAmount mention చేసేవాళ్లం.కానీ ఇప్పుడు ఈ కింది వివరాలన్నీ పొందుపరచాలి.
- Actual HRA Received
- Actual Rent Paid
- Basicpay Total
- D.A.Total
- 10% of Basic+DA
- 40% of Basic+DA
Home Loan Exemption ఉన్నవారు
- LOAN తీసుకున్న Bank Name
- Loan Account Number
- Loan Sanction చేసిన తేదీ
- Loan sanction ఐన Amount
- 31st March నాటికి ఉన్న Outstanding
- 31st March నాటికి చెల్లించిన Interest
అనే వివరాలను efiling చేసేటప్పుడు పొందుపరచాలి.
0 comment