UDISE+ లో 2025–26 విద్యా సంవత్సరానికి Import Student ఫీచర్ అందుబాటులోకి వచ్చింది - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

UDISE+ లో 2025–26 విద్యా సంవత్సరానికి Import Student ఫీచర్ అందుబాటులోకి వచ్చింది

You might be interested in:

Sponsored Links

UDISE+ లో 2025–26 విద్యా సంవత్సరానికి Import Student ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

ఈ క్రింది సూచనలు అనుసరించండి:

1. UDISE+ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి


2. 2025–26 విద్యా సంవత్సరాన్ని సెలెక్ట్ చేయండ


3. Student Movement Progression పై క్లిక్ చేయండి


4. Import మాడ్యూల్‌ను ఎంచుకోండి


5. విద్యార్థి PEN నంబర్ మరియు Date of Birth ఎంటర్ చేయండి


6. తరగతి, సెక్షన్, అడ్మిషన్ తేది ఎంచుకోండి


7. ఇంపోర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసి, ఇంపోర్ట్ చేయండి


8. Active Student List లో స్టూడెంట్ ఉన్నారో లేదో చెక్ చేయండి

గమనిక: Dropbox Update ఆప్షన్ కూడా enable అయ్యింది. డేటాలో మార్పులు ఉంటే, దయచేసి అప్‌డేట్ చేయండి.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE