You might be interested in:
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), న్యూ ఢిల్లీ నిర్వహిస్తున్న నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET)-09 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్ష ద్వారా దేశంలోని వివిధ AIIMSలలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ జరుగుతుంది.
AIIMS NORCET-09 (2025)|| AIIMS NORCET-09 (2025): నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 22 జూలై 2025
ఆఖరి తేదీ: 11 ఆగస్టు 2025 (సాయంత్రం 5:00 గంటల వరకు)
స్టేజ్ 1 (ప్రిలిమినరీ పరీక్ష): 14 సెప్టెంబర్ 2025 (ఆదివారం)
స్టేజ్ 2 (మెయిన్ పరీక్ష): 27 సెప్టెంబర్ 2025 (శనివారం
పోస్టు వివరాలు:
పోస్టు పేరు: నర్సింగ్ ఆఫీసర్
జీతం: లెవల్ 7 (పుర్వపు పే బాండ్ రూ.9300-34800 + గ్రేడ్ పే రూ.4600/-)
గ్రూప్: B (నాన్-గెజిటెడ్)
అర్హతలు:
అకాడెమిక్ అర్హత:
1. B.Sc (హానర్స్) నర్సింగ్ / B.Sc నర్సింగ్ / పోస్ట్ బేసిక్ B.Sc నర్సింగ్
లేదా
2. డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ & మిడ్‌వైఫరీ + కనీసం 50 పడకల హాస్పిటల్‌లో 2 సంవత్సరాల అనుభవం
నర్సింగ్ కౌన్సిల్‌తో రిజిస్టర్డ్ అయిన వారై ఉండాలి
వయస్సు పరిమితి:
కనీసం: 18 సంవత్సరాలు
గరిష్ఠం: 30 సంవత్సరాలు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు రాయితీ ఉంది)
దరఖాస్తు ఫీజు:
జనరల్ / OBC: ₹3000
SC / ST / EWS: ₹2400
PwBD: మినహాయింపు
(ఫీజు పేమెంట్: డెబిట్ కార్డ్/ క్రెడిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ ద్వారా)
పాలుగొనే AIIMSలు: AIIMS న్యూఢిల్లీ, భోపాల్, భువనేశ్వర్, మంగళగిరి, నాగపూర్, పట్నా, రాయ్‌పూర్, రిషికేష్, రాజ్‌కోట్, కళ్యాణి, గౌహతి, గోరఖ్‌పూర్ తదితర AIIMSలలో నర్సింగ్ పోస్టులు భర్తీ అవుతాయి.
పరీక్ష విధానం:
స్టేజ్ I – ప్రిలిమినరీ (క్వాలిఫైయింగ్ మాత్రమే):
వ్యవధి: 90 నిమిషాలు
మొత్తం ప్రశ్నలు: 100 (20 జీకే + 80 నర్సింగ్)
ప్రతి తప్పు ఉత్తరానికి 1/3 మార్క్ మైనస్
స్టేజ్ II – మెయిన్స్ (మెరిట్ ఆధారంగా):
వ్యవధి: 180 నిమిషాలు
ప్రశ్నలు: 160 MCQs (నర్సింగ్ కేస్ స్టడీ ఆధారంగా)
నెగటివ్ మార్కింగ్: ప్రతి తప్పు ఉత్తరానికి 1/3
క్వాలిఫైయింగ్ మార్కులు:
UR/EWS: 50%
OBC: 45%
SC/ST: 40%
PwBD: అన్ని కేటగిరీలకు 5% అదనపు రాయితి
ఎలా దరఖాస్తు చేయాలి: దరఖాస్తు చేసుకునేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి:
గమనిక:
దరఖాస్తు చేసుకునే ముందు అర్హతలు పూర్తిగా పరిశీలించుకోవాలి.
అప్లికేషన్ ఫారమ్‌లో దిద్దుబాట్లకు అవకాశం ఉండదు.
హాల్ టిక్కెట్లు, ఫలితాలు, సీట్ల కేటాయింపు సంబంధిత సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Download Complete Notification
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
0 comment