Published : July 10, 2025
You might be interested in:
Sponsored Links
రాష్ట్రంలో జనగణన చేపట్టేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జనగణన నోటిఫికేషన్ను తిరిగి ప్రభుత్వం ప్రచురించింది. 16వ జనాభాలెక్కల సేకరణను డిజిటల్ యాప్ల ద్వారా చేపట్టనుంది. ఉపాధ్యాయులు, స్వీయధ్రువీకరణతో ప్రజలే వివరాలను నమోదు చేసుకునే అవకాశం కల్పించబోతున్నారు. 2026 మార్చి నెలాఖరు నాటికి ఈ సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
0 comment