You might be interested in:
Sponsored Links
ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ విద్యార్థులకు అందజేయుటకు సూచనలు
1. ఒక కిలోమీటర్ పై బడి ప్రాథమిక పాఠశాలకు ఇంటి నుండి వచ్చుచున్న విద్యార్థుల లిస్టు తయారు చేయవలెను
2. ప్రాథమికోన్నత పాఠశాలకు మూడు కిలోమీటర్ల పైబడి ఇంటి నుండి పాఠశాలకు వచ్చుచున్న విద్యార్థుల లిస్ట్ తయారు చేయవలెను
3. ఐదు కిలోమీటర్ల పైబడి ఉన్నత పాఠశాలకు వచ్చుచున్న విద్యార్థులు లిస్టు తయారు చేయవలెను
4. వీరందరినీ సి ఆర్ ఎం టీ లకు లీప్ యాప్ నందు నమోదు చేయు అవకాశం ఇవ్వబడింది కావున పై తయారుచేసిన లిస్టులు సీఆర్పీలకు అందజేసి వారి లాగిన్ ద్వారా లీప్ యాప్ లో అప్లోడ్ చేయించవలెను.
5. షరతులు: పై తయారు చేయు లిస్టులో విద్యార్థులకు వారు వచ్చు దారిలో మరి ఏ ఇతర ప్రభుత్వ పాఠశాల వారు చదవదగిన తరగతి కలిగి ఉండరాదు.
0 comment