You might be interested in:
Sponsored Links
వెబెక్స్ మీటింగ్ లో గౌరవ SPD వారి ఆదేశాల మేరకు తేది 10/07/2025 న జరుగనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కొరకు LEAP యాప్ లో Witness రిజిస్ట్రేషన్ మీ మండలంలో అన్ని స్కూల్స్ కూడా చేసుకునేలా చొరవ చూపగలరు.
అవసరమనుకున్నవాళ్లు
ఈ రోజు పూర్తి చేయండి.
Note :-
Witness అంటే..
విద్యాశాఖ లో పని చేస్తున్న ఉద్యోగులు తప్ప మీకు అందుబాటులో ఉండే వేరే ఏదో ఒక డిపార్ట్ మెంట్ ప్రభుత్వ ఉద్యోగి ని రిజిస్ట్రేషన్ చెయ్యాలి .
ఈ witness గా పెట్టుకున్న వ్యక్తి మీ PTM రోజు న 30 సెకండ్ల వీడియో మరియు 4 ఫోటోలను అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది.
LEAP APP
SCHOOL LOGIN
GOVERNANCE
SAMAGRASIKSHA
PTM
WITNESSES 1
Fill
And Submit
0 comment