You might be interested in:
Andhra Pradesh RTE 12(c) 1st Class Free Admission List 2025 released. Check selection list, school-wise allotment, and admission details for free seats under RTE Act. Download AP RTE Admission List PDF online.
ఏపీలో RTE కింద పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 1వ తరగతి ఉచిత ప్రవేశాల అదనపు నోటిఫికేషన్ లాటరీ ఫలితాలు విడుదల అయ్యాయి.
AP RTE 12(c) Admission List 2025 – 1st Class Free Admission Selection List | ఏపీలో స్కూళ్లలో ఉచిత ప్రవేశాల లాటరీ ఫలితాలు విడుదల
11,702 మంది ఎంపిక కాగా, ఆగస్టు 31 లోపు విద్యార్థులు స్కూళ్లలో చేరాలని విద్యాశాఖ తెలిపింది. ఎంపికైన విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల ఫోన్ నంబర్లకు అందుతుందని చెప్పింది. దీనికి సంబందించిన వెబ్సైట్లోనూ చెక్ చేసుకోవచ్చని వివరించింది.
AP RTE School Wise Allotment 2025
RTE 12 (1) C 1st Class Admission Selection List
Job Notifications Telegram Group
Job Notifications Whatsapp Group
0 comment