స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల అడ్మిట్ కార్డులను విడుదల - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల అడ్మిట్ కార్డులను విడుదల

You might be interested in:

Sponsored Links

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టుల అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 6,589 (5,180 రెగ్యులర్, 1,409 బ్యాక్లాగ్) ఖాళీలను భర్తీ చేయనుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, స్థానిక భాష ప్రావీణ్య పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.


Download SBI Junior Associate Admit Cards

Official Website

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE