You might be interested in:
LIC AAO ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ 2025 విడుదలైంది! లైఫ్ ఇన్షూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఆగస్టు 16, 2025న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (AAO) పోస్టుల కోసం 350 ఖాళీల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్ 3, 2025న (శుక్రవారం) జరగనుంది.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి దశలు:
1. అధికారిక వెబ్‌సైట్ licindia.in లేదా ibpsonline.ibps.in కి వెళ్లండి.
2. "Careers" లేదా "LIC AAO Admit Card 2025" లింక్‌పై క్లిక్ చేయండి.
3. మీ రిజిస్ట్రేషన్ నంబర్/రోల్ నంబర్, పాస్‌వర్డ్/డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
4. సబ్‌మిట్ చేసి, అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
అడ్మిట్ కార్డ్‌లో మీ పేరు, రోల్ నంబర్, పరీక్ష కేంద్రం, రిపోర్టింగ్ టైమ్, షిఫ్ట్ వివరాలు ఉంటాయి. పరీక్షా రోజున అడ్మిట్ కార్డ్‌తో పాటు వాలిడ్ ఫోటో ID (ఆధార్/వోటర్ ID/పాన్ కార్డ్) తీసుకెళ్లాలి. నెగెటివ్ మార్కింగ్ లేదు, ప్రతి సెక్షన్‌లో క్వాలిఫై చేయాలి
0 comment