You might be interested in:
స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్‌లో హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్‌లెస్ ఆపరేటర్/టెలి-ప్రింటర్ ఆపరేటర్) పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతదేశం అంతటా ఉన్న అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం
- భర్తీ సంస్థ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)
- పోస్ట్ పేరు: హెడ్ కానిస్టేబుల్ (AWO/TPO)
- మొత్తం ఖాళీలు: 552 (మగవారికి 370, మహిళలకు 182)
- వేతనం: లెవల్-4 (₹25,500 – ₹81,100)
- అప్లికేషన్ మోడ్: ఆన్‌లైన్
- అధికారిక వెబ్‌సైట్: ssc.gov.in
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 24 సెప్టెంబర్ 2025
- దరఖాస్తు చివరి తేదీ: 15 అక్టోబర్ 2025 (రాత్రి 11:00 గంటలకు)
- ఫీజు చెల్లింపు చివరి తేదీ: 16 అక్టోబర్ 2025
- దరఖాస్తు సవరణ విండో: 23 – 25 అక్టోబర్ 2025
- కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBE): డిసెంబర్ 2025 / జనవరి 2026
ఖాళీలు – వర్గాల వారీగా
♂ పురుషుల కోసం (370)
- UR: 158
- EWS: 37
- OBC: 94
- SC: 48
- ST: 33
♀ మహిళల కోసం (182)
- UR: 78
- EWS: 18
- OBC: 47
- SC: 23
- ST: 16
- 10% ఖాళీలు ఎక్స్-సర్వీస్‌మెన్‌కి రిజర్వ్ చేయబడ్డాయి.
అర్హతలు
- పౌరసత్వం: భారత పౌరుడు కావాలి
- వయస్సు పరిమితి: 18 – 27 సంవత్సరాలు (01-07-2025 నాటికి)
- SC/ST: 5 సంవత్సరాల వయస్సు సడలింపు
- OBC: 3 సంవత్సరాల వయస్సు సడలింపు
- Ex-Servicemen: సర్వీస్ తరువాత 3 సంవత్సరాలు
- విద్యార్హత: 10+2 (సైన్స్ & మ్యాథ్స్) ఉత్తీర్ణత లేదా Mechanic-cum-Operator Electronic Communication System లో NTC
- ప్రొఫెషనల్ నైపుణ్యం: కంప్యూటర్ ఆపరేషన్‌లో ప్రావీణ్యం (టైపింగ్/వర్డ్ ప్రాసెసింగ్ టెస్ట్ తప్పనిసరి
ఎంపిక విధానం
1. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBE) – 100 ప్రశ్నలు (100 మార్కులు)
- జనరల్ అవేర్నెస్ – 20 మార్కులు
- జనరల్ సైన్స్ – 25 మార్కులు
- మ్యాథమేటిక్స్ – 25 మార్కులు
- రీజనింగ్ – 20 మార్కులు
- కంప్యూటర్ ఫండమెంటల్స్ – 10 మార్కులు
2. ఫిజికల్ ఎండ్యూరెన్స్ & మెజర్‌మెంట్ టెస్ట్ (PE&MT)
3. ట్రేడ్ టెస్ట్ (డిక్టేషన్ & రీడింగ్ టెస్ట్)
4. కంప్యూటర్ ప్రొఫిషెన్సీ టెస్ట్
దరఖాస్తు ఫీజు
General / OBC / EWS: ₹100/-
SC / ST / మహిళలు / Ex-Servicemen: ఫీజు మినహాయింపు
చెల్లింపు విధానం: ఆన్‌లైన్ (UPI / నెట్ బ్యాంకింగ్ / డెబిట్, క్రెడిట్ కార్డ్)
దరఖాస్తు విధానం
1. అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ఓపెన్ చేయండి.
2. One-Time Registration (OTR) పూర్తి చేయాలి.
3. SSC Head Constable (AWO/TPO) 2025 కోసం అప్లికేషన్ ఫారం ఫిల్ చేయండి.
4. అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి.
5. ఫీజు చెల్లించండి (అవసరమైతే).
6. చివరగా సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.
SSC Head Constable AWO TPO Recruitment 2025 Telugu, ఢిల్లీ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2025, Delhi Police Head Constable Apply Online, SSC AWO TPO Eligibility in Telugu, SSC Head Constable Exam Date 2025.
0 comment