Published : October 30, 2025
You might be interested in:
Sponsored Links
నవంబర్ 7న జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. కేబినెట్ భేటీని నవంబర్ 10వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 10వ తేదీకి కేబినెట్ సమావేశం వాయిదా వేస్తూ సీఎస్ కార్యాలయం నోట్ విడుదల చేసింది. మంత్రివర్గ సమావేశం నిర్వహణకు సంబంధించిన మార్పులను గమనించాల్సిందిగా అన్ని శాఖల కార్యదర్శులకు సూచనలు చేసింది.
0 comment