APPSC Assistant Statistical Officers (ASO) Selection List 2025 Released - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

APPSC Assistant Statistical Officers (ASO) Selection List 2025 Released

You might be interested in:

Sponsored Links

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), విజయవాడ వారు Assistant Statistical Officers (ASO) పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల చేసింది.

ఈ లిమిటెడ్ రిక్రూట్మెంట్ (Notification No. 12/2024, Dated 06.03.2024) ప్రకారం ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ప్రకటన వివరాలు:

కమిషన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, విజయవాడ

పోస్టు పేరు: Assistant Statistical Officers (ASO)

సర్వీస్: A.P. Economics & Statistical Subordinate Service

నోటిఫికేషన్ నంబర్: 12/2024

నోటిఫికేషన్ తేదీ: 06.03.2024

ప్రకటన తేదీ: 16.10.2025

రిక్రూట్మెంట్ రకం: Limited Recruitment

అధికారిక లిస్ట్ క్రింది లింక్ నందు కలదు:

APPSC Assistant Statistical Officer Press Note

ASO Result


0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE