ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026

You might be interested in:

Sponsored Links
➡️ ఫిబ్రవరి 23న మొదటి సంవత్సరం 2nd లాంగ్వేజ్ పేపర్ – I

➡️ ఫిబ్రవరి 24న రెండో సంవత్సరం 2nd లాంగ్వేజ్ పేపర్ – II

➡️ ఫిబ్రవరి 25న మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ – I

➡️ ఫిబ్రవరి 26న రెండో సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ – II

➡️ ఫిబ్రవరి 27న మొదటి సంవత్సరం హిస్టరీ పేపర్ – I

➡️ ఫిబ్రవరి 28న రెండో సంవత్సరం హిస్టరీ / బోటనీ పేపర్ – II

➡️ మార్చి 2న మొదటి సంవత్సరం మ్యాథ్స్ పేపర్ – I

➡️ మార్చి 3న రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ – IIA / సివిక్స్ – II

➡️ మార్చి 5న మొదటి సంవత్సరం జూలాజీ / మ్యాథ్స్ – IB

➡️ మార్చి 6న రెండో సంవత్సరం జూలాజీ – II / ఎకనామిక్స్ – II

➡️ మార్చి 7న మొదటి సంవత్సరం ఎకనామిక్స్ – I

➡️ మార్చి 9న రెండో సంవత్సరం మ్యాథ్స్ పేపర్ – IIB

➡️ మార్చి 10న మొదటి సంవత్సరం ఫిజిక్స్ – I

➡️ మార్చి 11న రెండో సంవత్సరం ఫిజిక్స్ / కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ – II

➡️ మార్చి 12న మొదటి సంవత్సరం కామర్స్ / సోషియాలజీ / మ్యూజిక్ – I

➡️ మార్చి 13న రెండో సంవత్సరం ఫిజిక్స్ – II

➡️ మార్చి 14న మొదటి సంవత్సరం సివిక్స్ – I

➡️ మార్చి 16న రెండో సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ – II

➡️ మార్చి 17న మొదటి సంవత్సరం కెమిస్ట్రీ – I

➡️ మార్చి 18న రెండో సంవత్సరం కెమిస్ట్రీ – II

➡️ మార్చి 20న మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ – I

➡️ మార్చి 23న రెండో సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ / లాజిక్ – II

➡️ మార్చి 24న మొదటి సంవత్సరం మోడ్రన్ లాంగ్వేజ్ / జియోగ్రఫీ – I

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE