APMSRB AYUSH నియామకాలు 2025 – 107 ఖాళీలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం - Jnanaloka

Latest News

Latest G.O s

Program

home full ad 2

APMSRB AYUSH నియామకాలు 2025 – 107 ఖాళీలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం

You might be interested in:

Sponsored Links

ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB)

నోటిఫికేషన్ నంబర్ 14/2025 (తేదీ: 29.10.2025) ప్రకారం,

AYUSH శాఖలో మొత్తం 107 పోస్టులు భర్తీ చేయడానికి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.



  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.11.2025
  • చివరి తేదీ: 15.11.2025 రాత్రి 11:59 వరకు
  • వెబ్‌సైట్: https://apmsrb.ap.gov.in/msrb

ఖాళీల వివరాలు (Total 107 Posts):

  • స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్-₹75,000
  • ఫైనాన్స్ మేనేజర్-₹50,000
  • డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్-₹50,000
  • సైకియాట్రిస్ట్- ₹15,000
  • AYUSH డాక్టర్ (ఆయుర్వేద)-₹40,000
  • AYUSH డాక్టర్ (హోమియోపతి)-₹40,000
  • AYUSH డాక్టర్ (యునాని)- ₹40,000
  • యోగా ఇన్‌స్ట్రక్టర్- ₹27,500

అర్హతలు (Educational Qualifications):

  • ప్రోగ్రామ్ మేనేజర్లు – AYUSH డిగ్రీతోపాటు MBA (హెల్త్‌కేర్/HR/హాస్పిటల్ అడ్మిన్)
  • ఫైనాన్స్ మేనేజర్ – MBA (Finance)/M.Com/CA/ICWA + 3 ఏళ్ల అనుభవం
  • సైకియాట్రిస్ట్ – MD (Psychiatry)
  • AYUSH డాక్టర్లు – BAMS/BHMS/BUMS డిగ్రీ + ఇంటర్న్‌షిప్
  • యోగా ఇన్‌స్ట్రక్టర్ – BNYS/BAMS + డిప్లొమా లేదా M.Sc (Yoga)

ఎంపిక విధానం (Selection Process)

  • ఎంపిక మొత్తం 100 మార్కులపై ఆధారపడి ఉంటుంది:
  • అకడమిక్ మార్కులు – 75 పాయింట్లు
  • సేవా అనుభవం – 10 పాయింట్లు
  • కాంట్రాక్ట్ సేవా వెయిటేజ్ – 15 పాయింట్లు
  • ఇంటర్వ్యూ ఉండదు – మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక.

దరఖాస్తు రుసుము (Application Fee)

  • OC అభ్యర్థులు ₹1000/-
  • SC/ST/BC/EWS/PH/Ex-Servicemen ₹750/-

ప్రధాన తేదీలు:

  • నోటిఫికేషన్ విడుదల 29.10.2025
  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 01.11.2025
  • చివరి తేదీ 15.11.2025 (రాత్రి 11:59 వరకు)

📎 అవసరమైన పత్రాలు

  • 10వ తరగతి సర్టిఫికేట్ (DOB ప్రూఫ్)
  • ఇంటర్ సర్టిఫికేట్
  • డిగ్రీ & PG మార్క్ మెమోస్
  • ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్
  • లోకల్ స్టేటస్ / నివాస సర్టిఫికేట్
  • కుల/ఇకానమికల్ వర్గ సర్టిఫికేట్లు
  • సర్వీస్ సర్టిఫికేట్లు (అవసరమైతే)

వయోపరిమితి (Age Limit)

  • కనీస వయసు: 18 సంవత్సరాలు
  • గరిష్ట వయసు: 42 సంవత్సరాలు

వయో సడలింపు:

  • SC/ST/BC/EWS – 5 సంవత్సరాలు
  • PH – 10 సంవత్సరాలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు విధానం

  1. వెబ్‌సైట్‌కి వెళ్ళండి:  https://apmsrb.ap.gov.in/msrb 
  2. “Notification No.14/2025” ఎంపిక చేసుకోండి 
  3. కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోండి 
  4. అవసరమైన వివరాలు నమోదు చేయండి 
  5. పత్రాలు అప్‌లోడ్ చేయండి 
  6. ఫీజు చెల్లించండి 
  7. దరఖాస్తు సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోండి.

ముఖ్య గమనికలు:

  • దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్‌ద్వారానే స్వీకరించబడతాయి.
  • తప్పు వివరాలు ఇస్తే అర్హత రద్దు అవుతుంది.

  • ఎంపిక లిస్ట్ APMSRB వెబ్‌సైట్‌లో మాత్రమే విడుదల అవుతుంది.
  • ఆఫీస్ సర్టిఫికేట్‌లతో పాటు ఒరిజినల్ పత్రాలు వేరిఫికేషన్ సమయంలో చూపాలి.

🔗 Official Notification & Apply Link

Official Website

Download Complete Notification

Apply Online: https://apmsrb.ap.gov.in/msrb:


0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE