You might be interested in:
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) మినిరత్న కేటగిరీ-I భారత ప్రభుత్వ రక్షణ శాఖకు చెందిన సంస్థ.ఇటీవల BDL మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) పోస్టుల కోసం పెద్ద ఎత్తున నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 80 ఖాళీలు ప్రకటించాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
మొత్తం ఖాళీలు: 80 Posts
- MT (Electronics)-32
- MT (Mechanical)-27
- MT (Electrical)-6
- MT (Computer Science)-4
- MT (Metallurgy)-1
- MT (Chemical)-1
- MT (Civil)-2
- MT (Finance)-5
- MT (Human Resources)- 2
ఆన్‌లైన్ అప్లికేషన్ తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: 03-12-2025, 9:00 AM
- దరఖాస్తు ముగింపు: 29-12-2025, 4:00 PM
- CBoT పరీక్ష తాత్కాలిక తేదీ: 11 జనవరి 2026
జీతం & CTC:
- Pay Scale: ₹40,000 – ₹1,40,000
- CTC: సుమారు ₹15.55 లక్షలు (Assistant Manager గా absorption తర్వాత)
అర్హతలు:
MT Engineering విభాగాలకు:
- సంబంధిత విభాగంలో First Class B.E / B.Tech / 5-year Integrated Course అవసరం.
MT (Finance):
- CA / ICWA / MBA Finance (First Class)
- MT (HR):
- MBA / PG Diploma / PG Degree in HR/IR/PM/Social Work
- Desirable: Law Degree
వయస్సు పరిమితి:
- సాధారణంగా 27 సంవత్సరాలు
- OBC – 30, SC/ST – 32
- PwBD – అదనంగా 10 సంవత్సరాల రాయితీ
ఎంపిక ప్రక్రియ:
1.Computer Based Online Test (CBoT)
- వ్యవధి: 2 గంటలు
- మొత్తం ప్రశ్నలు: 150 MCQs
- పార్ట్-I: 100 (సబ్జెక్ట్)
- పార్ట్-II: 50 (Aptitude)
- నెగటివ్ మార్కింగ్: 0.25
2. Interview
- CBT Weightage – 85%
- Interview – 15%
పరీక్ష కేంద్రాలు:
హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ, ముంబై, కలకత్తా తదితర ప్రధాన నగరాలు.
అప్లికేషన్ ఫీజు:
- UR / EWS / OBC: ₹500
- SC / ST / PwBD / Ex-Servicemen / Internal Employees: Fee Exempted
దరఖాస్తు ఎలా చేయాలి?
1. అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి: https://bdl-india.in
2. Online Application ఫారమ్ నింపండి.
3. ఫోటో, సంతకం మరియు అవసరమైన సర్టిఫికేట్లు అప్‌లోడ్ చేయండి.
4. Apply చేసిన తర్వాత Registration Slip సేవ్ చేసుకోండి.
అవసరమైన డాక్యుమెంట్లు:
- SSC/10th సర్టిఫికేట్ (DOB Proof)
- Caste / EWS / PwBD Certificates
- Educational Certificates
- Passport size Photo & Signature స్కాన్ కాపీలు
- ఉద్యోగులు అయితే NOC
ముగింపు:
BDLలో MT పోస్టులు పొందడం అనేది గొప్ప కెరీర్ అవకాశం. రక్షణ రంగంలో ప్రతిష్టాత్మకమైన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కావున అర్హులైన అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని Notifications కోసం మా పేజీని Follow అవ్వండి!
0 comment