Published : November 21, 2025
You might be interested in:
Sponsored Links
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. క్లర్క్ పోస్టుల ప్రిలిమినరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. ఎగ్జామ్స్ అక్టోబర్ 4, 5, 11 తేదీల్లో జరిగాయి. అభ్యర్థులు రిజిస్ట్రేషన్/ రోల్ నంబర్, పాస్వర్డ్/పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అయి ఫలితాలను పొందవచ్చు. ఐబీపీఎస్ మొత్తం 13,533 ఖాళీలను భర్తీ చేయనుంది.
0 comment