You might be interested in:
తూర్పు గోదావరి జిల్లా మహిళా & బాలల సంక్షేమ శాఖ, రాజమహేంద్రవరంలో పనిచేసే CHILDREN HOME కోసం మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నియామకాలు Contract / Outsourcing / Part-time పద్ధతుల్లో జరుగుతాయి.
- ఈ నోటిఫికేషన్ 118/A1/2025, తేదీ: 26.11.2025 ప్రకారం 25–42 యేళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు అర్హులు.
- SC / ST / BC / EBC అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు వర్తిస్తుంది.
పోస్టుల వివరాలు:
1. స్టోర్ కీపర్ కం అకౌంటెంట్ (Store Keeper cum Accountant – 1 Post)
అర్హతలు:
- B.Com / Commerce / Finance లో బ్యాచిలర్ డిగ్రీ (గుర్తింపు పొందిన యూనివర్సిటీ)
- MS Office (Word & Excel) కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి
- నియామక విధానం: Contract Basis
- రోస్టర్: General (Women)
- వేతనం: ₹18,536/-
2. కుక్ – 1 Post (Women only)
అర్హతలు:
- 10వ తరగతి ఉత్తీర్ణత/ఫెయిల్
- ICPS మార్గదర్శకాల ప్రకారం Physical Fitness Certificate
- 3 సంవత్సరాల అనుభవం (Institution Cooking)
- స్థానిక మహిళా అభ్యర్థులు మాత్రమే
- నియామక విధానం: Outsourcing
- రోస్టర్: General (Women)
- వేతనం: ₹9,930/-
3. హెల్పర్ కం నైట్ వాచ్‌మెన్ – 1 Post (Women only)
అర్హతలు:
- 10వ తరగతి ఉత్తీర్ణత/ఫెయిల్
- 3 సంవత్సరాల అనుభవం (Cooking & Housekeeping in Institutions)
- Physical Fitness Certificate తప్పనిసరి
- స్థానిక అభ్యర్థులు మాత్రమే
- నియామక విధానం: Outsourcing
- రోస్టర్: General (Women)
- వేతనం: ₹7,944/-
4. ఎడ్యుకేటర్ – 1 Post
అర్హతలు:
- B.Sc., B.Ed (Mathematics & Science)
- ICPS గైడ్‌లైన్స్ ప్రకారం 3 సంవత్సరాల అనుభవం
- స్థానిక అభ్యర్థులు మాత్రమే
- నియామక విధానం: Part-time
- వేతనం: ₹5,000/-
- రోస్టర్: General (Women)
5. నైట్ వాచ్ ఉమెన్ – 1 Post
అర్హతలు:
- 7వ తరగతి ఉత్తీర్ణత/ఫెయిల్
3 సంవత్సరాల అనుభవం (Household Duties, Institutional Work):
- Physical Fitness Certificate తప్పనిసరి
- నియామక విధానం: Outsourcing
- వేతనం: ₹7,944/-
- రోస్టర్: General (Women)
దరఖాస్తు విధానం:
- ఆన్‌లైన్‌లో ఫారమ్ డౌన్‌లోడ్ చేయండి:
జత చేయవలసిన పత్రాలు:
- విద్యార్హతల Xerox కాపీలు
- మార్క్స్ లిస్టులు
- అనుభవ సర్టిఫికేట్లు
- ఫిజికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ (అవసరమైతే)
దరఖాస్తు పంపవలసిన చిరునామా:
DWCWEO, Mahila Pragnanam Compound, Bommuru, East Godavari District
దరఖాస్తు సమర్పణ తేదీలు:
- ప్రారంభం: 28.11.2025
- చివరి తేదీ: 07.12.2025 సాయంత్రం 5:00 PM వరకు
- చివరి తేదీ తర్వాత వచ్చిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోరు.
ముఖ్య గమనిక:
జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ అవసరమైతే నోటిఫికేషన్‌ను ఏ సమయంలో అయినా రద్దు చేసే హక్కు కలిగి ఉంటారు.
0 comment