Published : December 30, 2025
You might be interested in:
Sponsored Links
యూనివర్సిటీలలో & డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు, పదోన్నతుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష APSET 2025 ను ప్రభుత్వం తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించ నుంది.
పరీక్ష తేదీలు (ఆన్‌లైన్):
- 28 & 29 మార్చి 2026
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 09 జనవరి 2026
* జనరల్ - ₹1600/-
* BC/EWS - ₹1300/-
* SC/ST/PWD/థర్డ్ జెండర్ - ₹900/-
అర్హత, సిలబస్, పరీక్ష కేంద్రాలు, లేట్ ఫీజు వివరాలు తదితర సమాచారం కోసం:

0 comment