You might be interested in:
Garden Reach Shipbuilders & Engineers Limited (GRSE) భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ప్రముఖ షెడ్యూల్-A మినీ రత్న కేటగిరీ–I పబ్లిక్ సెక్టార్ సంస్థ. తాజాగా ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి Employment Notification No. 2025/08 (O) ను విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా శాశ్వత (Permanent) మరియు ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ (FTC) పద్ధతుల్లో అనేక పోస్టులను భర్తీ చేయనున్నారు.
GRSE రిక్రూట్‌మెంట్ 2025: ఆఫీసర్ పోస్టుల భర్తీ | నోటిఫికేషన్ విడుదల
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 19 డిసెంబర్ 2025 (మధ్యాహ్నం 2:00 గంటల నుంచి)
- ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 09 జనవరి 2026 (రాత్రి 11:59 వరకు)
- హార్డ్ కాపీ పంపేందుకు చివరి తేదీ: 16 జనవరి 2026
GRSE గురించి
GRSE భారత నౌకాదళం మరియు కోస్ట్ గార్డ్ కోసం అత్యాధునిక యుద్ధ నౌకలను నిర్మించే ప్రముఖ రక్షణ సంస్థ. ఇక్కడ ఉద్యోగం అంటే దేశ భద్రతకు సేవ చేసే అవకాశం.
ఖాళీల వివరాలు:
- Permanent పోస్టులు
- Executive Director (E-9)
- Chief General Manager (E-8)
- General Manager (E-7)
- Additional General Manager (E-6)
- Deputy General Manager (E-5)
- Senior Manager (E-4)
- Manager (E-3)
- Deputy Manager (E-2)
- Assistant Manager (E-1)
- Junior Manager (E-0)
- Fixed Term Contract పోస్టులు
- Project Superintendent
- DGM, Senior Manager, Manager
- Deputy Manager
Junior Manager
- ఖాళీలు UR / OBC / SC / ST / EWS / PwBD కేటగిరీలలో ఉన్నాయి.
అర్హతలు:
- పూర్తి కాల BE / B.Tech / Diploma / MBA / CA / CMA / MBBS / LLB / MCA (పోస్టు ఆధారంగా)
- AICTE / UGC / ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల నుండి చదివి ఉండాలి
- కొన్ని Assistant Manager (E-1) పోస్టులకు ఫ్రెషర్స్ కూడా అర్హులు
వయస్సు పరిమితి (01-12-2025 నాటికి):
28 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాల వరకు (పోస్టు ఆధారంగా)
SC / ST / OBC / PwBD / Ex-Servicemen వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు
జీతభత్యాలు:
- జీత శ్రేణి: ₹30,000 – ₹3,00,000 (IDA స్కేల్)
- సుమారు వార్షిక CTC: ₹9.9 లక్షల నుంచి ₹49.5 లక్షల వరకు
ఇతర లాభాలు:
- Industrial DA
- HRA
- Perks (బేసిక్ పేపై 35%)
- CPF, గ్రాట్యుటీ
- మెడికల్ పోస్టులకు NPA
ఎంపిక విధానం:
- Assistant Manager తప్ప మిగతా పోస్టులు: ఇంటర్వ్యూ మాత్రమే
- Assistant Manager (E-1):
- రాత పరీక్ష (85 మార్కులు)
- ఇంటర్వ్యూ (15 మార్కులు)
- పరీక్ష ఫిబ్రవరి / మార్చి 2026లో జరిగే అవకాశం
అప్లికేషన్ ఫీజు:
- ₹590/-
- ఫీజు మినహాయింపు: SC / ST / PwBD / GRSE అంతర్గత అభ్యర్థులకు
దరఖాస్తు విధానం:
1. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి:
అధికారిక వెబ్‌సైట్: www.grse.in
అప్లై లింకు https://jobapply.in/grse2025
2. ఆన్‌లైన్ అప్లికేషన్ తర్వాత:
అప్లికేషన్ ప్రింట్ తీసుకుని
అవసరమైన సర్టిఫికెట్లతో కలిసి
Ordinary Post ద్వారా ఈ చిరునామాకు పంపాలి:
Post Box No. 3076, Lodhi Road, New Delhi – 110003

0 comment