Published : December 19, 2025
You might be interested in:
Sponsored Links
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు (District Judiciary) ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు మరియు తదుపరి దశలకు (Skill Tests) సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్స్ విడుదలయ్యాయి.
డిసెంబర్ 19, 2025న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికారికంగా వివిధ పోస్టులకు సంబంధించిన ఫలితాలను మరియు స్కిల్ టెస్ట్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
ఏపీ జిల్లా కోర్టు రిజల్ట్స్ వచ్చేశాయి | How to Check AP District Court Results 2025
ముఖ్యమైన వివరాలు:
- ఫలితాలు విడుదలైన తేదీ: 19 డిసెంబర్, 2025.
- పరీక్షలు జరిగిన తేదీలు: 20 ఆగస్టు నుండి 24 ఆగస్టు, 2025 వరకు.
- ఎంపికైన పోస్టులు: స్టెనోగ్రాఫర్ గ్రేడ్-III, టైపిస్ట్, కాపీయిస్ట్, మరియు డ్రైవర్ (లైట్ వెహికల్).
- తదుపరి దశ: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ (Skill Test) నిర్వహించబడుతుంది.
ఫలితాలను ఎలా చూసుకోవాలి?
మీరు మీ ఫలితాలను మరియు మెరిట్ జాబితాను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు:
- ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికారిక వెబ్‌సైట కు వెళ్లండి.
- హోమ్ పేజీలో ఉన్న 'Recruitment' సెక్షన్‌పై క్లిక్ చేయండి.
- అక్కడ మీకు 'District Judiciary - 2025' కి సంబంధించిన వివిధ పోస్టుల (Typist, Copyist, etc.) వారీగా ఫలితాల లింకులు కనిపిస్తాయి.
- మీరు దరఖాస్తు చేసుకున్న పోస్టుకు ఎదురుగా ఉన్న లింక్‌ను క్లిక్ చేసి PDF ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
- మీ రోల్ నంబర్ లేదా పేరును అందులో వెతుక్కోండి.
గమనిక:
ఈరోజు 26.12.25 జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల

0 comment