Published : December 03, 2025
You might be interested in:
Sponsored Links
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – పశుసంవర్ధక శాఖ - ఉమ్మడి కృష్ణా జిల్లా ల్యాబ్ అటెండెంట్ (Lab Attendant) నియామక ప్రకటన
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం ఖాళీలు: 6
అర్హతలు:
- విద్యార్హత: S.S.C (10th Class) ఉత్తీర్ణత
- వయసు: 18–42 సంవత్సరాలు (30-11-2025 నాటికి)
- SC/ST అభ్యర్థులకు: 5 సంవత్సరాలు వయస్సు సడలింపు
- BC అభ్యర్థులకు: 3 సంవత్సరాలు
- PH అభ్యర్థులకు: 10 సంవత్సరాలు
- వేతనం: నెలకు రూ. 15,000/-
దరఖాస్తు ఫీజు:
రూ. 200/- డిమాండ్ డ్రాఫ్ట్
Joint Director, Animal Husbandry, Vijayawada పేరుతో, Vijayawada లోని ఏదైనా బ్యాంక్ నుండి తీసుకోవాలి.
తప్పనిసరిగా జత చేయవలసిన ధృవపత్రాలు:
- 10th Marks Memo
- 4th to 10th Study Certificates
- Caste Certificate
- Nativity Certificate
దరఖాస్తు పంపవtor, Animal Husbandry, Vijayawada
NTR జిల్లా, విజయవాడ
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ : 2025 సాయంత్రం 5:00 లోపు
సంప్రదించవలసిన ఫోన్ నంబర్:
📞 92466 02731
0 comment