Published : December 04, 2025
You might be interested in:
Sponsored Links
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ
బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది.
అందువల్ల, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను...
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను
నా కుటుంబం, నా పరిసరాలు, నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను.
బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను.
బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను.
#బాల్యవివాహరహితఆంధ్రప్రదేశ్
0 comment