You might be interested in:
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో Railway Recruitment Boards (RRBs) ద్వారా CEN 08/2025 – Isolated Categories Recruitment నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ జోనల్ రైల్వేలు మరియు ప్రొడక్షన్ యూనిట్లలో మొత్తం 312 పోస్టులు భర్తీ చేయనున్నారు .
ముఖ్యమైన తేదీలు (Important Dates):
- ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: 30-12-2025
- దరఖాస్తుల చివరి తేదీ: 29-01-2026 (రాత్రి 11:59 వరకు)
- ఫీజు చెల్లింపు చివరి తేదీ: 31-01-2026
- అప్లికేషన్ మార్పుల అవకాశం: 01-02-2026 నుండి 10-02-2026
ఖాళీల వివరాలు (Vacancy Details):
పోస్టు పేరు Pay Level వయసు పరిమితి ఖాళీలు
Chief Law Assistant Level 7 18–40 yrs 22
Public Prosecutor Level 7 18–32 yrs 07
Junior Translator (Hindi) Level 6 18–33 yrs 202
Senior Publicity Inspector Level 6 18–33 yrs 15
Staff & Welfare Inspector Level 6 18–33 yrs 24
Scientific Assistant (Training) Level 6 18–35 yrs 02
Lab Assistant Grade III Level 2 18–30 yrs 39
Scientific Supervisor (Ergonomics & Training) Level 7 18–35 yrs 01
మొత్తం ఖాళీలు: 312
అర్హతలు (Educational Qualification):
- సంబంధిత పోస్టుకు అవసరమైన విద్యార్హతలు అభ్యర్థులు తప్పనిసరిగా కలిగి ఉండాలి
- 29-01-2026 నాటికి అర్హతలు పూర్తై ఉండాలి
- ఫలితాలు రాని అభ్యర్థులు అర్హులు కారు
వయో పరిమితి & సడలింపులు:
- కనీస వయసు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయసు: పోస్టు ఆధారంగా 30 – 40 సంవత్సరాలు
- SC / ST / OBC / PwBD / Ex-Servicemen అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంద
అప్లికేషన్ ఫీజు (Application Fee):
- General / OBC / EWS: ₹500
- CBT రాసిన తర్వాత ₹400 రీఫండ్
- SC / ST / PwBD / మహిళలు / Ex-Servicemen / Minorities / EBC: ₹25
- CBT రాసిన తర్వాత మొత్తం ఫీజు రీఫండ్
ఎంపిక విధానం (Selection Process):
1. Computer Based Test (CBT)
2. Translation Test (అవసరమైతే)
3. Document Verification (DV)
4. Medical Examination
CBT లో తప్పు సమాధానానికి 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం (How to Apply):
- అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్ లో దరఖాస్తు చేయాలి
- ఒక అభ్యర్థి ఒకే RRB కి మాత్రమే అప్లై చేయాలి
- మొబైల్ నంబర్ & ఈమెయిల్ ఐడీ యాక్టివ్ గా ఉండాలి
📞 హెల్ప్‌లైన్
- Email: rrb.help@csc.gov.in
- Phone: 9592001188 / 0172-5653333
(పని దినాల్లో ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు)
ముఖ్య సూచనలు:
- నకిలీ వెబ్‌సైట్లకు దూరంగా ఉండండి
- పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాతే అప్లై చేయండి
- అర్హతలు లేకపోతే అప్లికేషన్ రద్దు చేయబడుతుంది
చివరి మాట:
రైల్వేలో గౌరవప్రదమైన ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. అర్హులైన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా 29 జనవరి 2026 లోపు దరఖాస్తు చేసుకోండి.
👉 మరిన్ని Job Notifications కోసం
🌐 www.jnanaloka.com ను సందర్శించండి
0 comment