You might be interested in:
AP EMRS Admission 2026–27 నోటిఫికేషన్ విడుదలైంది. 6వ తరగతిలో ప్రవేశాలకు అర్హత, సీట్లు, పరీక్ష విధానం, తేదీలు ఇక్కడ తెలుసుకోండి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లోb2026–27 విద్యాసంవత్సరానికి 6వ తరగతి అడ్మిషన్లకు అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ అడ్మిషన్లు పూర్తిగా ప్రవేశ పరీక్ష (EMRSST) ఆధారంగా జరుగుతాయి.
ఈ అవకాశాన్ని గిరిజన విద్యార్థులు తప్పక ఉపయోగించుకోవాలి.
AP EMRS Admission 2026–27 Notification | 6వ తరగతి అడ్మిషన్లు | పూర్తి వివరాలు
అధికారిక నోటిఫికేషన్ తేదీ: 13-01-2026:
మొత్తం సీట్లు & స్కూల్స్ వివరాలు
2026–27 విద్యాసంవత్సరానికి
- మొత్తం EMRS స్కూల్స్ : 28
- ప్రతి స్కూల్‌లో సీట్లు : 60
- మొత్తం సీట్లు : 1680
🔹 బాలురు – 840
🔹 బాలికలు – 840
ప్రతి స్కూల్ Co-Education విధానంలో పనిచేస్తుంది.
జిల్లా వారీగా స్కూల్స్:
Srikakulam, PVP Manyam, ASR, Polavaram, Eluru, NTR, Palnadu, Guntur, Nellore, Tirupati, Chittoor, Annamayya, Kadapa, Anantapur, Sathya Sai, Kurnool తదితర జిల్లాల్లో EMRS స్కూల్స్ ఉన్నాయి.
అర్హత & వయస్సు పరిమితి
విద్యార్హత:
- 2025–26 విద్యాసంవత్సరంలో 5వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి
- ప్రభుత్వ / గుర్తింపు పొందిన పాఠశాల విద్యార్థులు అర్హులు
వయస్సు పరిమితి:
31-03-2026 నాటికి
- కనీసం: 10 సంవత్సరాలు
- గరిష్టం: 13 సంవత్సరాలు
- వయస్సు ధృవీకరణకు జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
AP EMRS Reservation Details 2026 | Category Wise Seats
మొత్తం 60 సీట్లలో రిజర్వేషన్ విధానం ఇలా ఉంటుంది:
🔹 ST (స్థానిక గిరిజనులు) – మెజారిటీ సీట్లు
🔹 PTG / PVTG – ప్రత్యేక కోటా
🔹 Differently Abled (వికలాంగులు) – 5%
🔹 Orphans / Single Parent Children – ప్రత్యేక ప్రాధాన్యత
- స్థానికత ఆధారంగా కూడా సీట్ల కేటాయింపు జరుగుతుంది
EMRS Entrance Exam Pattern 2026 | Syllabus & Marks
- పరీక్ష పేరు
- EMRSST – Entry Point Class 6
- పరీక్ష విధానం
- Objective Type (OMR Sheet)
- మొత్తం మార్కులు: 100
విభాగం- ప్రశ్నలు - మార్కులు
- Mental Ability - 50 - 50
- Arithmetic- 25- 25
- Telugu Language- 25- 25
- పరీక్ష తేదీ: 04-04-2026 (ఉదయం 11:30)
ముఖ్యమైన తేదీలు (Important Dates):
ఈవెంట్ - తేదీ
- నోటిఫికేషన్ విడుదల 28-01-2026
- దరఖాస్తు ప్రారంభం:05-02-2026
- చివరి తేదీ:28-02-2026
- హాల్ టికెట్: 10-03-2026
- ప్రవేశ పరీక్ష:04-04-2026
- మొదటి మెరిట్ లిస్ట్:24-04-2026
- అడ్మిషన్లు పూర్తి:10-06-2026 వరకు
EMRS Admission Documents 2026 | Required Certificates
- Required Documents
- జనన ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం (ST)
- ఆదాయ ధ్రువీకరణ
- గత తరగతి మార్కుల మెమో
- నివాస ధ్రువీకరణ
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
FAQs
Q: EMRS లో ఫీజులు ఉంటాయా?
పూర్తిగా ఉచితం (Free Education + Hostel)
Q: అమ్మాయిలకు అవకాశం ఉందా?
అవును, 50% సీట్లు బాలికలకు

0 comment