Published : January 16, 2026
You might be interested in:
Sponsored Links
మరో 20 రోజుల్లో ఉద్యోగులందరికీ ప్రమోషన్లు.. సకాలంలో ఉద్యోగంలో పదోన్నతులు కల్పించేలా.. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక టైమ్ షెడ్యూల్.. ఇకపై ప్రతిఏటా షెడ్యూల్ ప్రకారమే పదోన్నతులు..ఏపీ స్పెషల్ సీఎస్‌లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు,.. సెక్రటరీలు, హెచ్‌వోడీలకు అత్యవసర మెమోలు జారీ..ఈనెల 21లోగా ప్రమోషన్లకు సంబంధించిన ప్రతిపాదనలు..
ఏపీ సచివాలయానికి పంపేందుకు హెచ్‌వోడీలకు గడువు.. ఈనెల 23 నాటికి GADకి సంబంధిత ప్రతిపాదనలు.. 29 నాటికి డీపీసీ పూర్తి చేసి.. మినిట్స్ శాఖా కార్యదర్శులకు.. 31న ప్రమోషన్లపై జీవోలు జారీ చేయాలని సెక్రటరీలకు ఆదేశం..ప్రమోషన్లపై కలెక్టర్లు కూడా అత్యవసర సమీక్ష చేపట్టాలని ఆదేశాలు..

0 comment