You might be interested in:
Reserve Bank of India (RBI) దేశవ్యాప్తంగా Office Attendant (ప్యానెల్ ఇయర్ 2025) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 572 ఖాళీలు భర్తీ చేయనున్నారు. 10వ తరగతి అర్హత ఉన్న యువతకు ఇది గొప్ప కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.
ఈ పోస్టు ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష (Online Test) మరియు భాషా నైపుణ్య పరీక్ష (LPT) ద్వారా జరుగుతుంది.
RBI Office Attendant Recruitment 2026 | 572 Vacancies | 10th Pass Govt Jobs | Apply Online
ముఖ్యాంశాలు (Highlights)
- సంస్థ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)
- పోస్టు పేరు: Office Attendant
- మొత్తం ఖాళీలు: 572
- ఉద్యోగ స్థాయి: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Class IV)
- వేతనం: నెలకు సుమారు ₹46,000 (గ్రాస్)
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
ముఖ్య తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 15 జనవరి 2026
- దరఖాస్తు చివరి తేదీ: 04 ఫిబ్రవరి 2026
- ఆన్‌లైన్ పరీక్ష (అంచనా): 28 ఫిబ్రవరి & 01 మార్చి 2026
అర్హతలు (Eligibility):
విద్యార్హత
- 10వ తరగతి (SSC / Matriculation) ఉత్తీర్ణత
- గమనిక: డిగ్రీ లేదా అంతకన్నా ఎక్కువ అర్హతలు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు కారు
- వయస్సు (01-01-2026 నాటికి)
- కనీసం: 18 సంవత్సరాలు
- గరిష్టం: 25 సంవత్సరాలు
వయో సడలింపులు:
- SC / ST : 5 సంవత్సరాలు
- OBC : 3 సంవత్సరాలు
- PwBD : 10–15 సంవత్సరాలు (కేటగిరీ ఆధారంగా)
ఎంపిక విధానం (Selection Process):
1️ ఆన్‌లైన్ పరీక్ష (90 నిమిషాలు)
- Reasoning – 30 మార్కులు
- General English – 30 మార్కులు
- General Awareness – 30 మార్కులు
- Numerical Ability – 30 మార్కులు
- మొత్తం: 120 మార్కులు
- ❌ నెగటివ్ మార్కులు వర్తిస్తాయి (¼ మార్కు)
2️. Language Proficiency Test (LPT)
- రాష్ట్ర/ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం పరీక్షిస్తారు
- ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే
వేతనం & ప్రయోజనాలు:
- ప్రారంభ బేసిక్ పే: ₹24,250
- మొత్తం నెల జీతం (గ్రాస్): సుమారు ₹46,029
ఇతర అలవెన్సులు:
- HRA
- మెడికల్ సదుపాయాలు
- పెన్షన్ (NPS)
- గ్రాట్యుటీ, LTC మొదలైనవి
దరఖాస్తు చేసే విధానం (How to Apply):
1. అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లండి: https://rbi.org.in
2. “Recruitment for the post of Office Attendant – PY 2025” లింక్ క్లిక్ చేయండి
3. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేయండి
4. ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి
5. అప్లికేషన్ కాపీ సేవ్ చేసుకోండి
దరఖాస్తు ఫీజు:
- SC / ST / PwBD / Ex-Servicemen: ₹50 + GST
- GEN / OBC / EWS: ₹450 + GST
RBI Office Attendant Recruitment 2026, RBI Jobs 10th Qualification, RBI Office Attendant Telugu, Latest Bank Jobs 2026, Central Government Jobs Telugu, RBI Vacancy 2026
గమనిక:
అర్హతలు, పరీక్ష విధానం, నిబంధనలు అన్నీ ఆధికారిక నోటిఫికేషన్ ఆధారంగా ఇవ్వబడ్డాయి. అప్లై చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ చదవడం తప్పనిసరి
Download Complete Notification
RBI Office Attendant 572 Posts Complete Video

0 comment