Yantra India Limited Apprentice Recruitment 2026 | 3979 Trade Apprentice Jobs Apply Online - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

Yantra India Limited Apprentice Recruitment 2026 | 3979 Trade Apprentice Jobs Apply Online

You might be interested in:

Sponsored Links

Yantra India Limited Apprentice Recruitment 2026 కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన Yantra India Limited (YIL) ద్వారా

Trade Apprentice Jobs 2026 (ITI & Non-ITI) కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న Ordnance Factory Apprentice Jobs లో శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది.

Yantra India Limited Apprentice Recruitment 2026 notification thumbnail showing 3979 ITI and Non-ITI trade apprentice vacancies with apply online details

Yantra India Limited Apprentice Recruitment 2026 | 3979 Trade Apprentice Jobs Apply Online

Yantra India Limited Apprentice Notification 2026 – Overview

  • సంస్థ పేరు: Yantra India Limited (YIL)
  • పోస్టు పేరు: Trade Apprentice
  • బ్యాచ్: 59వ బ్యాచ్
  • మొత్తం ఖాళీలు: 3979
  • Ex-ITI Apprentice Vacancies: 2843
  • Non-ITI Apprentice Vacancies: 1136
  • అప్లికేషన్ విధానం: Online
  • Apply Start Date: 01 ఫిబ్రవరి 2026
  • Last Date to Apply: 03 మార్చి 2026 (రాత్రి 11:59 వరకు)
  • అధికారిక వెబ్‌సైట్: recruit-gov.com

YIL Apprentice Age Limit 2026

  • కనీస వయస్సు: 14 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
  • అన్ని కేటగిరీలకు ఒకే వయస్సు పరిమితి వర్తిస్తుంది.

YIL Apprentice Qualification Details

🔹 Non-ITI Apprentice Qualification

  • 10వ తరగతి (Matriculation / Class 10) పాస్
  • కనీసం 50% మార్కులు
  • Mathematics & Science లో 40% మార్కులు తప్పనిసరి

🔹 ITI Apprentice Qualification

  • NCVT / SCVT గుర్తింపు పొందిన ITI సర్టిఫికేట్

  • ITI లో కనీసం 50% మార్కులు
  • 10వ తరగతి పాస్ తప్పనిసరి

  1. ఫలితాలు రావాల్సి ఉన్నవారు అర్హులు కారు.

Yantra India Limited Apprentice Selection Process

  • YIL Apprentice Selection 2026 పూర్తిగా Merit Basis లో జరుగుతుంది.

✔️ Non-ITI Candidates:

  • 10వ తరగతి మార్కుల ఆధారంగా Merit List
  • Factory-wise ఎంపిక

✔️ ITI Candidates:

  • 10వ తరగతి + ITI మార్కుల సగటు
  • Trade-wise & Factory-wise Merit List

 టై ఉంటే:

1. వయసు ఎక్కువవారికి ప్రాధాన్యం

2. ముందుగా 10వ తరగతి పూర్తి చేసినవారు

3. Alphabetical Order

YIL Apprentice Stipend Details

  • Non-ITI Apprentice Stipend: ₹8,200 / నెల
  • Ex-ITI Apprentice Stipend: ₹9,600 / నెల
  • Apprenticeship Training సమయంలో ఇతర అలవెన్సులు లేవు.

Yantra India Apprentice Vacancy Details 2026

ఈ నోటిఫికేషన్ ద్వారా 33 Ordnance & Ordnance Equipment Factories లో ఖాళీలు ఉన్నాయి.

 ముఖ్య రాష్ట్రాలు:

  • Maharashtra
  • Madhya Pradesh
  • Uttar Pradesh
  • Tamil Nadu
  • West Bengal
  • Odisha
  • Uttarakhand
  • Bihar
  • Chandigarh

ప్రధాన Trades: Fitter, Machinist, Electrician, Turner, Welder, AOCP, COPA, Electronics Mechanic, Instrument Mechanic, Tailor మొదలైనవి.

YIL Apprentice Apply Online 2026 – ఎలా అప్లై చేయాలి?

1. recruit-gov.com వెబ్‌సైట్ ఓపెన్ చేయండి

2. New Registration చేయండి

3. Online Application ఫిల్ చేయండి,

4. Photo, Signature & Documents Upload చేయండి

5. Application Fee చెల్లించి Submit చేయండి

Yantra India Apprentice Application Fee

  • UR / OBC Candidates: ₹200 + GST
  • SC / ST / Women / PwBD Candidates: ₹100 + GST
  • UPI & RuPay Card ద్వారా చెల్లిస్తే Transaction Fee లేదు

అవసరమైన డాక్యుమెంట్స్

  • Passport Size Photo
  • Signature
  • Aadhaar Card / ID Proof
  • 10వ తరగతి Marksheet
  • ITI Certificate (ITI వారికి)
  • Caste / PwBD Certificate (ఉంటే)

ముఖ్య సూచనలు

  • ఒక్క అభ్యర్థి ఒక్క అప్లికేషన్ మాత్రమే చేయాలి
  • తప్పు వివరాలు ఇస్తే అప్లికేషన్ రద్దు
  • శిక్షణ అనంతరం ఉద్యోగ హామీ లేదు

Download Yantra dia Recruitment Ltd Notification

Download Short Notice

Official Website

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE