ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు 2026 | Jobs Notification - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు 2026 | Jobs Notification

You might be interested in:

Sponsored Links

AP ప్రభుత్వానికి చెందిన మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా పరిధిలోని శిశుగృహాలు మరియు బాలసదనాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆయా, హౌస్ కీపర్, ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.  

ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు 2026 | Jobs Notification

ఖాళీల వివరాలు (Post Details)

1️.ఆయా (Aaya)

  • పని స్థలం: శిశుగృహ
  • పోస్టుల సంఖ్య: 2

 రోస్టర్:

  • EWS – 1
  • SC-III – 1

మహిళలకు మాత్రమే

  • నెలసరి వేతనం: ₹7,944/- 
నియామక విధానం: కాంట్రాక్ట్

2️.హౌస్ కీపర్ (House Keeper)

  • పని స్థలం: పెద్దపాడు బాలసదనం 
  • పోస్టుల సంఖ్య: 1
  • రోస్టర్: OC
  • మహిళలకు మాత్రమే
  • నెలసరి వేతనం: ₹7,944/- 
నియామక విధానం: అవుట్ సోర్సింగ్

Job Notifications Telegram Group

Job Notifications Whatsapp Group

Job Notifications YouTube Channel

3. ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్

  • పని స్థలం: పత్తికొండ బాలసదనం 
  • పోస్టుల సంఖ్య: 1
  • రోస్టర్: OC 
  • మహిళలకు మాత్రమే 
  • నెలసరి వేతనం: ₹10,000/-

నియామక విధానం: పార్ట్ టైం

అర్హతలు (Eligibility Criteria)

  • పోస్టును బట్టి సంబంధిత విద్యార్హతలు ఉండాలి
  • అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా అర్హులై ఉండాలి
  • మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు

వయస్సు పరిమితి (Age Limit)

  • కనిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 42 – 45 సంవత్సరాలు (పోస్టును బట్టి)
  • SC / ST / BC / దివ్యాంగ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయస్సు సడలింపు

దరఖాస్తు తేదీలు (Important Dates)

  • దరఖాస్తు ప్రారంభం: 02-02-2026
  • దరఖాస్తు చివరి తేదీ: 09-02-2026
  • పని దినములలో మాత్రమే (ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు)
దరఖాస్తు విధానం (How to Apply):

  • అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా:

జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి & సాధికారత అధికారి కార్యాలయం,

రూమ్ నెం: 122, కలెక్టరేట్, కర్నూలు జిల్లా.

అవసరమైన ధ్రువపత్రాలు (Documents Required)

  • విద్యార్హత సర్టిఫికెట్లు (Xerox copies)
  • కుల ధ్రువపత్రం (ఉండితే)
  • వయస్సు ధ్రువపత్రం
  • ఆధార్ కార్డు
  • గెజిటెడ్ అధికారితో సంతకం చేసిన కాపీలు
  • ఫోటోతో కూడిన దరఖాస్తు
  • స్వంత చిరునామా ఉన్న 2 కవర్లు (స్టాంపులతో)

అధికారిక వెబ్‌సైట్

మరిన్ని పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడండి:

kurnool.ap.gov.in

Download Complete Notification

Eligibility Details

Application

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE