Aadhaar Supervisor Recruitment 2026 Notification | 12th Pass Eligible | Last Date 10 March - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

Aadhaar Supervisor Recruitment 2026 Notification | 12th Pass Eligible | Last Date 10 March

You might be interested in:

Sponsored Links

CSC e-Governance Services India Ltd. ఆధ్వర్యంలో Aadhaar Seva Kendra (ASK) కేంద్రాలలో కాంట్రాక్ట్ విధానంలో ఒక సంవత్సరం పాటు Aadhaar Supervisor/Operator పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.


Aadhaar Supervisor Recruitment 2026 Notification | 12th Pass Eligible | Last Date 10 March

Post Name:

Aadhaar Supervisor / Operator – District

Total Posts: 242 

Last Date: 10-03-2026

అర్హతలు:

  • కనీసం 18 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి
  • 12వ తరగతి (Intermediate/Senior Secondary)
  • 10 వ  తరగతి + రెండు సంవత్సరాలు ఐటిఐ 
  • 10వ తరగతి + 3 సంవత్సరాల Polytechnic Diploma

✔ UIDAI అనుమతించిన సంస్థ ద్వారా జారీ చేసిన Aadhaar Operator/Supervisor Certificate ఉండాలి

Job Notifications Telegram Group

Job Notifications Whatsapp Group

Job Notifications YouTube Channel

✔ ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం అవసర

 వేతనం:

సంబంధిత రాష్ట్రంలో Semi-Skilled manpower కి నిర్దేశించిన కనీస వేతనం ప్రకారం.

ఖాళీలు: ప్రకాశం ,గుంటూరు, తిరుపతి , విశాఖపట్నం విజయనగరం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఖాళీలు ఉన్నాయి

ముఖ్యమైన సూచనలు

Aadhaar Supervisor Exam కోసం:

https://uidai.nseitexams.com/UIDAI/LoginAction_input.action

LMS Certification కోసం:

https://e-learning.uidai.gov.in

పరీక్షకు దరఖాస్తు చేసిన తర్వాత State Team ఆమోదం అవసరం.

Note: VLEs ఈ పోస్టులకు అర్హులు కారు.మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం www.jnanaloka.co

Complete Notification

Official Website

Online Application

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE