You might be interested in:
Bank of Baroda (BOB) దేశవ్యాప్తంగా MSME Banking విభాగంలో 253 ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అనుభవం ఉన్న అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పుకోవచ్చు.
Bank of Baroda MSME Recruitment 2026 | 253 Vacancies | Apply Online
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 06 ఫిబ్రవరి 2026
- దరఖాస్తు చివరి తేదీ: 26 ఫిబ్రవరి 2026
MSME Banking – Contractual Basis
పోస్టు పేరు - ఖాళీలు
- Assistant Vice President – MSME Relationship: 14
- Deputy Manager – MSME Relationship:62
- Assistant Manager – MSME Sales:177
- మొత్తం:253
అర్హతలు (Eligibility)
విద్యార్హత:
- ఏదైనా డిగ్రీ (Graduation)
- MBA / PGDM (Finance / Marketing) ఉన్నవారికి ప్రాధాన్యత
అనుభవం:
- Assistant Manager: కనీసం 2 సంవత్సరాల బ్యాంకింగ్ / NBFC అనుభవం
- Deputy Manager: కనీసం 3 సంవత్సరాల అనుభవం
- Assistant Vice President: కనీసం 5 సంవత్సరాల అనుభవం
MSME లోన్స్ / అసెట్ సేల్స్ అనుభవం ఉన్నవారికి అదనపు ప్రయోజనం.
వయస్సు పరిమితి (01-02-2026 నాటికి)
- Assistant Manager: 22 – 32 సంవత్సరాలు
- Deputy Manager: 24 – 34 సంవత్సరాలు
- Assistant Vice President: 26 – 36 సంవత్సరాలు
రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు:
- UR / OBC / EWS: ₹850
- SC / ST / PWD / మహిళలు: ₹175 (ఫీజు రీఫండ్ ఉండదు)
- అప్లికేషన్ స్క్రూటినీ
- అవసరమైతే Online Test
- Psychometric Test
- Personal Interview
షార్ట్‌లిస్టింగ్ పూర్తిగా బ్యాంక్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
ఉద్యోగ స్వభావం:
- కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకం
- మొదట 5 సంవత్సరాలు, పనితీరు ఆధారంగా మరో 5 సంవత్సరాల వరకు పొడిగింపు అవకాశం
- గరిష్ట వయస్సు: 60 సంవత్సరాల
పోస్టింగ్
- భారత్ లో ఎక్కడైనా పోస్టింగ్ అవకాశం
ఎలా దరఖాస్తు చేయాలి?
1. అధికారిక వెబ్‌సైట్:
2. Careers → Current Opportunities
3. Online లో అప్లై చేసి ఫీజు చెల్లించాలి
4. అప్లికేషన్ ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోవాలి
చివరి మాట:
బ్యాంకింగ్ రంగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు Bank of Baroda MSME Recruitment 2026 ఒక సూపర్ ఛాన్స్. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే అప్లై చేయండి.
👉 ఇలాంటి తాజా ఉద్యోగ సమాచారం కోసం www.jnanaloka.com ని తరచుగా సందర్శించండి

0 comment