Published : February 06, 2026
You might be interested in:
Sponsored Links
ముఖ్య సమాచారం (Highlights):
- సంస్థ పేరు: Heavy Vehicles Factory (HVF), Avadi
- యూనిట్: Armoured Vehicles Nigam Limited (AVNL)
- మంత్రిత్వ శాఖ: Ministry of Defence
- ఉద్యోగ రకం: Fixed Tenure Contract (కాంట్రాక్ట్)
- మొత్తం ఖాళీలు: 320 పోస్టులు
- దరఖాస్తు విధానం: Offline
- ఉద్యోగ స్థలం: అవడి, చెన్నై (తమిళనాడు)
HVF Junior Technician Recruitment 2026 | 320 Contract Jobs | Offline Apply
పోస్టు పేరు - ఖాళీలు
- Junior Technician (Machinist):122
- Operator Material Handling Equipment:55
- Rigger:25
- Heat Treatment Operator:8
- Fitter Auto Electric:4
- Sand & Shot Blaster:6
మొత్తం:320
- రిజర్వేషన్ నిబంధనలు SC / ST / OBC / EWS / PwBD / Ex-Servicemen వారికి వర్తిస్తాయి.
అర్హతలు (Educational Qualification)
- Machinist: NAC / NTC (Machinist Trade)
- Operator MHE:
- NAC/NTC/STC (Crane Operations) లేదా
- 10వ తరగతి + Heavy Vehicle Driving License + 2 ఏళ్ల అనుభవం
- Rigger: NAC/NTC/STC (Rigger) లేదా 10వ తరగతి + 2 ఏళ్ల అనుభవం
- Heat Treatment Operator: NAC/NTC/STC (Forger & Heat Treater)
- Fitter Auto Electric: NAC/NTC/STC (Auto Electrician)
- Sand & Shot Blaster: 10వ తరగతి + 2 ఏళ్ల అనుభవం
- గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు
- వయస్సు సడలింపు:
- SC/ST – 5 సంవత్సరాలు
- OBC – 3 సంవత్సరాలు
- PwBD – 10 సంవత్సరాలు
- Ex-Servicemen / Ex-Apprentices – నిబంధనల ప్రకారం
- గరిష్టంగా: 55 సంవత్సరాలు వరకు అవకాశం
- Basic Pay: ₹21,000/-
- IDA: వర్తిస్తుంది
- Special Allowance: Basic Pay పై 5%
ఇతర అలవెన్సులు:
- ₹3,000/- (Medical, Insurance, Travel మొదలైనవి)
- EPF
- Gratuity
- Accident Ex-Gratia: ₹10 లక్షలు
ఎంపిక విధానం (Selection Process)
1. Shortlisting
- HVF Ex-Apprentices
- OFB Ex-Apprentices
- ఇతర NAC/NTC హోల్డర్లు
2. Document Verification
3. Trade Test (Practical) – Qualifying (FIT / UNFIT)
అప్లికేషన్ ఫీజు:
₹300/- (SBI Collect ద్వారా
ఫీజు మినహాయింపు:
SC / ST / PwBD / Ex-Servicemen / మహిళా అభ్యర్థులు
దరఖాస్తు విధానం (How to Apply):
1. అధికారిక నోటిఫికేషన్ లోని Annexure-A Application Form డౌన్‌లోడ్ చేయాలి
2. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి
3. Ordinary Post ద్వారా ఈ చిరునామాకు పంపాలి:
The Chief General Manager,
Heavy Vehicles Factory,
Post Bag No.01,
HVF Estate, Avadi,
Chennai – 600054
ముఖ్య లింకులు:

0 comment