SVIMS తిరుపతి ఉద్యోగాలు 2026 | Walk-in Interview నోటిఫికేషన్ విడుదల | Salary ₹60,000 వరకు - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

SVIMS తిరుపతి ఉద్యోగాలు 2026 | Walk-in Interview నోటిఫికేషన్ విడుదల | Salary ₹60,000 వరకు

You might be interested in:

Sponsored Links

Sri Venkateswara Institute of Medical Sciences (SVIMS), తిరుపతి నుండి భారీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. MRC ప్రాజెక్ట్ కింద Cancer Awareness & Screening Programme కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో పలు పోస్టుల భర్తీకి Walk-in-Interview నిర్వహించనున్నారు.

  • నోటిఫికేషన్ తేదీ: 26-02-2026
  • ఉద్యోగ స్థలం: తిరుపతి, ఆంధ్రప్రదేశ్ధి
  • అదికారిక నోటిఫికేషన్ ప్రకారం వివరాలు 


SVIMS తిరుపతి ఉద్యోగాలు 2026 | Walk-in Interview నోటిఫికేషన్ విడుదల | Salary ₹60,000 వరకు

ముఖ్య సమాచారం (Highlight)

  • మొత్తం పోస్టులు: 24
  • ఉద్యోగ కాలం: 1 సంవత్సరం (విస్తరణకు అవకాశం ఉంది)
  • గరిష్ట వయసు: 42 సంవత్సరాలు
  • రిజర్వేషన్: AP రాష్ట్ర ప్రభుత్వ నియమాలు వర్తిస్తాయి
  • Hindu Religion professing candidates మాత్రమే అప్లై చేయాలి

ఖాళీ పోస్టులు & జీత వివరాలు

పోస్టు పేరు - ఖాళీలు -జీతం 

  • Medical Officer 04 ₹60,000
  • Staff Nurse 04 ₹38,700
  • ANM 04 ₹29,900
  • Mammography Technician 02 ₹37,600
  • Cardiovascular Technician 02 ₹37,600
  • Data Entry Operator 02 ₹28,200
  • Public Relations Officer 02 ₹45,800
  • Medico Social Worker 02 ₹45,800
  • Electrician 02 ₹32,600
  • Driver 02 ₹27,500

పోస్టులవారీగా అర్హతలు, అనుభవం వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడండి 

Walk-in-Interview తేదీలు

  • వేదిక: Committee Hall, Old Director Office, SVIMS, Alipiri Road, Tirupati
  • 03-03-2026 → Medical Officers, MSW, DEO, Electrician, Driver
  •  04-03-2026 → Technicians & PRO
  • 05-03-2026 & 06-03-2026 → Staff Nurses & ANMs
  • రిపోర్టింగ్ టైం: ఉదయం 10.00 AM – 12.00 Noon

అర్హతలు:

  • Medical Officer → MBBS / BDS (NMC/DCI గుర్తింపు)
  • Staff Nurse → B.Sc Nursing / GNM + AP Nursing Council Registration
  • ANM → SSC + ANM కోర్సు
  • DEO → Degree + Computer Knowledge + Typewriting
  • Driver → SSC + Heavy Vehicle License + 2 Years Experience

అవసరమైన డాక్యుమెంట్లు:

  • Application Form (SVIMS వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్)
  • Aadhaar / ID Proof
  • SSC Certificate (Age Proof)
  • Educational Certificates
  • Experience Certificates
  • Caste Certificate (అవసరమైతే)
  • రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు

ముఖ్య నిబంధనలు:

  • TA/DA ఇవ్వబడదు
  • ఎంపికైన అభ్యర్థి వెంటనే జాయిన్ అవ్వాలి
  • రెండు నెలల ముందుగా నోటీస్ ఇవ్వకుండా రీలీవ్ అయితే రెండు నెలల జీతం చెల్లించాలి
  • ఇంటర్వ్యూకి ఆలస్యంగా వచ్చిన వారిని అనుమతించరు

అధికారిక వెబ్‌సైట్:

అప్లికేషన్ ఫారం మరియు పూర్తి నోటిఫికేషన్ కోసం: https://svimstpt.ap.nic.in

ముగింపు:

మెడికల్ ఫీల్డ్‌లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. అర్హత కలిగిన వారు నిర్దిష్ట తేదీల్లో Walk-in-Interview కి హాజరుకావాలి.

ఇలాంటి తాజా ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి.

Download Complete Notification

Official Website

Job Notifications Telegram Group

Job Notifications Whatsapp Group

Job Notifications YouTube Channel

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE