Published : March 14, 2026
You might be interested in:
Sponsored Links
ఏపీలో ఉగాదికి జాబ్ క్యాలెండర్ – 10,000 ప్రభుత్వ ఉద్యోగాలు
అమరావతి :
రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మొత్తం 10,000 పోస్టులు మూడు సంవత్సరాల్లో దశలవారీగా భర్తీ చేయాలని ప్రణాళిక రూపొందించారు.
📌 ప్రతిపాదిత పోస్టులు:
• పాఠశాల విద్య & ఇంటర్ – 3,000
• SI & కానిస్టేబుళ్లు – 3,000
• విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యులు – 1,500
• AE పోస్టులు – 500
• సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు – 200
• అటవీశాఖ – 100
• స్టాటిస్టిక్స్ అధికారులు – 200
• గ్రూప్-1 – 100
• గ్రూప్-2 – 500
మూడు సంవత్సరాల్లో దశలవారీగా భర్తీ
ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే ప్రణాళిక
యువతకు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.
0 comment