Published : March 09, 2026
You might be interested in:
Sponsored Links
భారతదేశ బిలియనీర్ల జనాభా వేగంగా విస్తరిస్తోంది. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం, ఇండియాలో ఇప్పుడు 308 మంది బిలియనీర్లు ఉన్నారు. ముఖేష్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో
నిలిచారు.
• ముఖేష్ అంబానీ: రూ. 9.8 లక్షల కోట్లు
• గౌతమ్ అదానీ: రూ.7.5 లక్షల కోట్లు
• రోష్నీ నాడార్: రూ. 3.2 లక్షల కోట్లు
• సైరస్ ఎస్ పూనావల్ల: రూ.3.0 లక్షల కోట్లు
• కుమార్ బిర్లా: రూ. 2.5 లక్షల కోట్లు
•దిలీప్ షాంఘ్వీ: రూ. 2.3 లక్షల కోట్లు
• అజీమ్ ప్రేమ్: రూ. 2.3 లక్షల కోట్లు
• నీరజ్ బజాజ్: రూ. 2.2 లక్షల కోట్లు
0 comment