Published : March 31, 2026
You might be interested in:
Sponsored Links
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్ & సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా (Erstwhile) కు సంబంధించిన ప్రత్యేక నియామక డ్రైవ్ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం దివ్యాంగుల కోసం బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి నిర్వహించబడుతోంది.
ముఖ్యమైన పోస్టుల వివరాలు
1) Junior Office Assistant
పోస్టులు: 1
అర్హత: Any Degree
అదనంగా: Office Automation / Computer proficiency అవసరం
జీతం: ₹25,220 – ₹80,910
2) Office Subordinate
పోస్టులు: 2
అర్హత: 7వ తరగతి పాస్
అదనంగా: సైకిల్ తొక్కగలగాలి
జీతం: ₹20,000 – ₹61,960
3) ANM Grade III (Female)
పోస్టులు: 20
మహిళా అభ్యర్థులకు మాత్రమే
అర్హత: MPHA (F) / Intermediate Vocational MPHW
AP Medical Board registration అవసరం
జీతం: ₹22,460 – ₹72,810
మొత్తం ఖాళీలు
Junior Office Assistant – 1
Office Subordinate – 2
ANM Grade III – 20
మొత్తం పోస్టులు: 23
వయస్సు
కనిష్ట వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 52 సంవత్సరాలు
దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు కలదు
ఎవరు అప్లై చేయవచ్చు?
చిత్తూరు జిల్లా స్థానిక అభ్యర్థులు మాత్రమే
Non-local candidates అప్లై చేయలేరు
SADAREM disability certificate తప్పనిసరి
ఎంపిక విధానం
DSC పోస్టులు
రాత పరీక్ష లేకుండా విద్యార్హత మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ఇతర పోస్టులు
క్రింది parameters ఆధారంగా selection:
Educational Qualification
Age
Employment seniority
Degree of disability
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ తేదీ: 31-03-2026
దరఖాస్తు చివరి తేదీ: 15-04-2026 సాయంత్రం 5:00 వరకు
ఎలా అప్లై చేయాలి?
Filled applications ను వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా ఈ చిరునామాకు సమర్పించాలి:
Assistant Director, Welfare of Differently Abled,
New Collector Complex, Ambedkar Bhavan, Chittoor District
అవసరమైన డాక్యుమెంట్స్
Passport size photo
SSC / DOB proof
విద్యార్హత సర్టిఫికెట్లు
SADAREM certificate
Study certificates
Employment registration card
0 comment