Published : March 26, 2026
You might be interested in:
Sponsored Links
సమ్మర్ లో ఖాళీగా ఉండకుండా.. మీ కెరీర్‌ను బిల్డ్ చేసుకోవడమే కాకుండా, నెలకు రూ. 20,000/- సంపాదించే అద్భుతమైన అవకాశం!
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నుండి అఫీషియల్ ఇంటర్న్‌షిప్ నోటిఫికేషన్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులలో పని చేస్తూ అనుభవం సంపాదించండి!
📌 విద్యార్థులు గమనించాల్సిన ముఖ్య పాయింట్లు:
✅ భారీ స్టైపెండ్: 2 నెలల పాటు నెలకు ₹20,000/- చొప్పున మొత్తం ₹40,000/- పొందవచ్చు.
✅ అర్హత: B.Tech (Civil/IT/CSE), Degree (BA/B.Com/B.Sc), MBA, Law విద్యార్థులు అప్లై చేయవచ్చు.
✅ సర్టిఫికేట్: కోర్సు పూర్తికాగానే NHAI నుండి విలువైన సర్టిఫికేట్ ఇస్తారు.
✅ చివరి తేదీ: ఏప్రిల్ 15, 2026 లోపు అప్లై చేయాలి.
0 comment