You might be interested in:
South Central Railway (SCR) నుండి Act Apprentice Recruitment 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2801 అప్రెంటీస్ పోస్టులు భర్తీ చేయనున్నారు. రైల్వేలో ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి మరియు ITI పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.
Recruitment Details:
- Organization: South Central Railway (SCR)
- Post Name: Act Apprentices
- Total Vacancies: 2801
- Application Mode: Online
- Job Location: South Central Railway Region
Important Dates:
- Online Application Start Date: 12 March 2026
- Last Date to Apply: 11 April 2026
Educational Qualification
- అభ్యర్థులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి:
- గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి (SSC) ఉత్తీర్ణత
- సంబంధిత ట్రేడ్‌లో ITI Certificate
Age Limit
- Minimum Age: 15 సంవత్సరాలు
- Maximum Age: 24 సంవత్సరాలు
- ప్రభుత్వ నిబంధనల ప్రకారం Age Relaxation ఉంటుంది.
Selection Process
అభ్యర్థుల ఎంపిక 10వ తరగతి మరియు ITI మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ద్వారా జరుగుతుంది. ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
How to Apply
1. South Central Railway అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి
2. Apprentice Recruitment 2026 నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి
3. రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి
4. అప్లికేషన్ ఫారమ్ నింపాలి
5. అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల
6. చివరగా అప్లికేషన్ సబ్మిట్ చేయాలి
Required Documents
- Aadhaar Card
- 10th Marks Memo
- ITI Certificate
- Passport Size Photo
- Mobile Number & Email ID
Important Note
అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ చదవడం మంచిది. చివరి తేదీకి ముందే అప్లై చేయాలి.
0 comment