AP 10th Class Result | పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడి రేపు - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

AP 10th Class Result | పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడి రేపు

You might be interested in:

Sponsored Links
అమరావతి: ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేయనున్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఈ ఫలితాలు విడు దల చేస్తారు. ఫలితాల విడుదలకు సంబంధిం చిన ప్రాసెస్ ను ప్రభుత్వ పరీక్షల విభాగం ఇప్పటికే పూర్తి చేసింది. ఈ ఏడాది సుమారు 6.30 లక్షల మంది పబ్లిక్ పరీక్షలు రాశారు. ఫలితాలను www.eenadu.netwww.eenadupratibha.net వెబ్సైట్ ద్వారా పొందవచ్చు వాట్సప్ నంబరు 9552300009 ద్వారానూ పొందొచ్చు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE