ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షా ఫలితాలు విడుదల

You might be interested in:

Sponsored Links
AP రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 164 ఆదర్శ పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ఆరో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. 26,408 మంది దరఖాస్తు చేసుకోగా 23,540 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 16,288 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను cse.ap.gov.in, apms.apcfss.in వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE