తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. బుధవారం ఫలితాలు వెల్లడి, - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. బుధవారం ఫలితాలు వెల్లడి,

You might be interested in:

Sponsored Links
G 10th class Results 2026: ఎట్టకేలకు తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలకు అంతా రెడీ. ఏప్రిల్ 29న అంటే బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి.

ఈ విషయాన్ని పరీక్షల విభాగం వెల్లడించింది. ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఫలితాలను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు.

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE