Published : April 18, 2026
You might be interested in:
Sponsored Links
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు జిల్లా పరిధిలో NHM (National Health Mission) కింద వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 7 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేయాలి.
Organization Details:
Department: District Medical & Health Office, Guntur
Programme: NHM (National Health Mission)
Job Location: Guntur District
Notification No: 76/E1/2026
Date: 16-04-2026
Available Posts & Vacancies
పోస్టు పేరు ఖాళీలు జీతం
Junior Assistant 1 ₹18,450/-
Optometrist 1 ₹29,549/-
DDM/MIS-NHM 1 ₹31,697/-
Lab Attendant 1 ₹15,000/-
Social Worker 1 ₹20,102/-
TB Health Visitor 1 ₹26,619/-
Senior Treatment Lab Supervisor 1 ₹33,975/-
మొత్తం ఖాళీలు: 7
Educational Qualification:
Junior Assistant: Degree + Computer Knowledge
Optometrist: Bachelor / Master in Optometry
DDM/MIS: PG in Computer Science / IT / Electronics
Lab Attendant: SSC + Lab Attendant Course
Social Worker: MSW / MA
TB Health Visitor: Intermediate + Health Course
Lab Supervisor: Medical Lab Technology Diploma
Age Limit (31-03-2026 నాటికి)
OC: 42 సంవత్సరాలు
SC/ST/BC: 47 సంవత్సరాలు
Ex-Servicemen / PH: 50 సంవత్సరాలు
Application Fee
OC / BC: ₹800/-
SC / ST / PH / EWS: ₹500/-
Selection Process
మెరిట్ ఆధారంగా ఎంపిక
100 మార్కులు
ఇంటర్వ్యూ లేదు
Experience కి Weightage ఉంటుంది
Required Documents
SSC Certificate
Intermediate Certificate
Qualification Certificates
Caste Certificate
Study Certificates
Aadhaar Card
Experience Certificate
How to Apply
1. Application form fill చేయాలి
2. Required documents attach చేయాలి
3. Drop Box / Registered Post ద్వారా పంపాలి
4. Address:
District Medical & Health Officer,
Guntur
Last Date: 30-04-2026 (5:00 PM)
Important Notes
ఈ పోస్టులు contract / outsourcing basis
Govt rules ప్రకారం reservation ఉంటుంది
తప్పు సమాచారం ఇస్తే candidature రద్దు
Conclusion
ఈ నోటిఫికేషన్ ద్వారా గుంటూరు జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగం పొందే మంచి అవకాశం ఉంది. అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి.
0 comment