LIC HFL Junior Assistant Recruitment 2026 Notification Out – Apply Online for 180 Posts | Salary ₹29,000+ - Jnanaloka – Latest Govt Jobs, AP Teachers News & Career Guidance in India

Latest News

Latest G.O s

Program

home full ad 2

LIC HFL Junior Assistant Recruitment 2026 Notification Out – Apply Online for 180 Posts | Salary ₹29,000+

You might be interested in:

Sponsored Links
LIC Housing Finance Limited (LIC HFL) తాజాగా Junior Assistant పోస్టుల కోసం 180 ఖాళీలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకింగ్ & ఫైనాన్స్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు 16 ఏప్రిల్ 2026 నుండి 30 ఏప్రిల్ 2026 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 
LIC HFL Junior Assistant Recruitment 2026 – Overview

Particulars Details

Organization Name LIC Housing Finance Limited (LIC HFL)
Post Name Junior Assistant
Total Vacancies 180
Application Mode Online
Starting Date 16 April 2026
Last Date 30 April 2026
Exam Date 1st Week of June 2026 (Tentative)
Selection Process Online Exam + Interview
Official Website www.lichousing.com

Total Vacancies Details

ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 180 పోస్టులు ఉన్నాయి.

Andhra Pradesh Vacancies – 8 Posts

Guntur – 1

Tirupati – 1

Vijayawada – 3

Vizag Gajuwaka – 3

Telangana Vacancies – 24 Posts

Hyderabad / Secunderabad – 19

Hanumakonda / Warangal – 1

Karimnagar – 1

Mahbubnagar – 1

Nizamabad – 1

Siddipet – 1

Educational Qualification

అభ్యర్థులు తప్పనిసరిగా:

ఏదైనా డిసిప్లిన్‌లో Graduation పూర్తి చేసి ఉండాలి

కనీసం 55% మార్కులు ఉండాలి

Government recognized university నుంచి degree అయి ఉండాలి

Distance / Correspondence / Part-time courses eligible కాదు

కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి

Age Limit

01-04-2026 నాటికి

Minimum Age: 21 Years

Maximum Age: 30 Years


అంటే 02-04-1996 నుండి 01-04-2005 మధ్య జన్మించిన వారు eligible.

Salary Details

LIC HFL Junior Assistant పోస్టుకు మంచి salary package ఇవ్వబడుతుంది.

Monthly Net Salary

Category I – ₹29,527

Category II – ₹27,927

Category III – ₹26,727

Annual CTC

Up to ₹4.98 Lakhs per annum

Meal coupons, PF, Mediclaim, Insurance వంటి అదనపు benefits కూడా ఉంటాయి. 

Selection Process

ఎంపిక విధానం రెండు దశల్లో ఉంటుంది:

1) Online Examination

మొత్తం 200 ప్రశ్నలు – 200 మార్కులు

Subjects:

English Language – 40

Logical Reasoning – 40

General Awareness – 40

Numerical Ability – 40

Computer Skill – 40

Exam Duration: 120 Minutes
Negative Marking: ప్రతి తప్పు సమాధానానికి 0.25 marks deduction ఉంటుంది.

2) Interview

ఆన్‌లైన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా shortlisting చేసి interview నిర్వహిస్తారు.

Application Fee

All Candidates: ₹800 + 18% GST

ఫీజు పూర్తిగా online mode లో మాత్రమే చెల్లించాలి.

Important Dates

Notification Release: 16 April 2026

Apply Start Date: 16 April 2026

Last Date: 30 April 2026

Call Letter Download: Exam కు 7–10 రోజుల ముందు

Exam Date: June 1st Week 2026

How to Apply Online

1. అధికారిక వెబ్‌సైట్ www.lichousing.com కి వెళ్లండి

2. Careers section ఓపెన్ చేయండి

3. Recruitment of Junior Assistants 2026 పై క్లిక్ చేయండి

4. Apply Online ఎంపిక చేసుకోండి

5. ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయండి

6. ఫీజు చెల్లించండి

7. Application form submit చేయండి

8. Print తీసుకోండి

0 comment

WhatsApp GroupJoin Now
Telegram Group Join Now

ADS MIDLE ARTICLES 1

DOWNLOAD LINK IN MIDLE ARTICLE